Skip to content
ThuthiThuthiThuthi
Joshua · chapter 7 · verse 16

Joshua 7:16 in Telugu

కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీ యులను వారి గోత్రముల వరుసనుబట్టి దగ్గరకు రప్పించి నప్పుడు యూదాగోత్రము పట్టుబడెను.

Kaabatti yehoshuva udayamuna lechi ishraayelee yulanu vaari gotramula varusanubatti daggaraku rappinchi nappudu yoodaagotramu pattubadenu.

Joshua 7:16 in English

King James Version (KJV)
So Joshua rose up early in the morning, and brought Israel by their tribes; and the tribe of Judah was taken:
World English Bible (WEB)
So Joshua rose up early in the morning and brought Israel near by their tribes. The tribe of Judah was selected.
American Standard Version (ASV)
So Joshua rose up early in the morning, and brought Israel near by their tribes; and the tribe of Judah was taken:
Bible in Basic English (BBE)
So Joshua got up early in the morning, and made Israel come before him by their tribes; and the tribe of Judah was taken;
Darby Translation (DBY)
And Joshua rose early in the morning, and caused Israel to come forward by their tribes, and the tribe of Judah was taken.
Webster's Bible (WBS)
So Joshua rose early in the morning, and brought Israel by their tribes; and the tribe of Judah was taken:
Young's Literal Translation (YLT)
And Joshua riseth early in the morning, and bringeth Israel near by its tribes, and the tribe of Judah is captured;

Read in context

  1. 14ఉదయమున మీ గోత్రముల వరుసనుబట్టి మీరు రప్పింపబడుదురు; అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల వరుసప్రకారము దగ్గరకు రావలెను; యెహోవా సూచించు వంశము కుటుంబములప్రకారము దగ్గరకు రావలెను; యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుసప్రకారము దగ్గరకు రావలెను.
  2. 15అప్పుడు శపిత మైనది యెవనియొద్ద దొరుకునో వానిని వానికి కలిగినవారి నందరిని అగ్నిచేత కాల్చివేయవలెను, ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కా ర్యము చేసినవాడు అనెను.
  3. 16కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీ యులను వారి గోత్రముల వరుసనుబట్టి దగ్గరకు రప్పించి నప్పుడు యూదాగోత్రము పట్టుబడెను.
  4. 17యూదా వంశ మును దగ్గరకు రప్పించినప్పుడు జెరహీయుల వంశము పట్టు బడెను. జెరహీయుల వంశమును పురుషుల వరుసను దగ్గ రకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను.
  5. 18అతడును అతని యింటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని జెరహు మునిమనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడునైన ఆకాను పట్టుబడెను.
Read all of Joshua 7

Cross references

Original words (Hebrew)

Joshua 7:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.