Joshua · chapter 7 · verse 22
Joshua 7:22 in Telugu
అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరుగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి యుండెను, ఆ వెండి దాని క్రిందనుండెను.
Appudu yehoshuva dootalanu pampagaa vaaru aa deraa yoddaku parugetti choochinappudu adi deraalo daachabadi yundenu, aa vendi daani krindanundenu.
Joshua 7:22 in English
- King James Version (KJV)
- So Joshua sent messengers, and they ran unto the tent; and, behold, [it was] hid in his tent, and the silver under it.
- World English Bible (WEB)
- So Joshua sent messengers, and they ran to the tent. Behold, it was hidden in his tent, with the silver under it.
- American Standard Version (ASV)
- So Joshua sent messengers, and they ran unto the tent; and, behold, it was hid in his tent, and the silver under it.
- Bible in Basic English (BBE)
- So Joshua sent men quickly, and looking in his tent, they saw where the robe had been put away secretly with the silver under it.
- Darby Translation (DBY)
- And Joshua sent messengers, and they ran to the tent, and behold, it was hid in his tent, and the silver under it.
- Webster's Bible (WBS)
- So Joshua sent messengers, and they ran to the tent, and behold, [it was] hid in his tent, and the silver under it.
- Young's Literal Translation (YLT)
- And Joshua sendeth messengers, and they run unto the tent, and lo, it is hidden in his tent, and the silver under it;
Read in context
- 20ఆకాను యెహోషువతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము.
- 21దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును రెండువందల తులముల వెండిని ఏబది తుల ముల యెత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసికొంటిని; అదిగో నా డేరామధ్య అవి భూమిలో దాచబడియున్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను.
- 22అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరుగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి యుండెను, ఆ వెండి దాని క్రిందనుండెను.
- 23కాబట్టి వారు డేరా మధ్యనుండి వాటిని తీసికొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలీయులయొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి.
- 24తరువాత యెహోషువయు ఇశ్రా యేలీయులందరును జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పైవస్త్రమును ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసికొనివచ్చిరి.