Skip to content
ThuthiThuthiThuthi
Joshua · chapter 7 · verse 4

Joshua 7:4 in Telugu

కాబట్టి జనులలో ఇంచుమించు మూడు వేలమంది అక్కడికి వెళ్లిరిగాని వారు హాయివారి యెదుట నిలువలేక పారిపోయిరి.

Kaabatti janulalo inchuminchu moodu velamandi akkadiki vellirigaani vaaru haayivaari yeduta niluvaleka paaripoyiri.

Joshua 7:4 in English

King James Version (KJV)
So there went up thither of the people about three thousand men: and they fled before the men of Ai.
World English Bible (WEB)
So about three thousand men of the people went up there, and they fled before the men of Ai.
American Standard Version (ASV)
So there went up thither of the people about three thousand men: and they fled before the men of Ai.
Bible in Basic English (BBE)
So about three thousand of the people went up, and were sent in flight by the men of Ai.
Darby Translation (DBY)
And there went up thither of the people about three thousand men, but they fled before the men of Ai.
Webster's Bible (WBS)
So there went up thither of the people about three thousand men: and they fled before the men of Ai.
Young's Literal Translation (YLT)
And there go up of the people thither about three thousand men, and they flee before the men of Ai,

Read in context

  1. 2యెహోషువమీరు వెళ్లి దేశమును వేగు చూడుడని చెప్పి బేతేలు తూర్పుదిక్కున బేతావెను దగ్గరనున్న హాయి అను పురమునకు యెరికోనుండి వేగుల వారిని పంపగా వారు వెళ్లి
  2. 3హాయి పురమును వేగుచూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చిజనులందరిని వెళ్లనీయ కుము, రెండు మూడు వేలమంది వెళ్లి హాయిని పట్టుకొన వచ్చును, జనులందరు ప్రయాసపడి అక్కడికి వెళ్లనేల? హాయి వారు కొద్దిగానున్నారు గదా అనిరి.
  3. 4కాబట్టి జనులలో ఇంచుమించు మూడు వేలమంది అక్కడికి వెళ్లిరిగాని వారు హాయివారి యెదుట నిలువలేక పారిపోయిరి.
  4. 5అప్పుడు హాయివారు వారిలో ముప్పది ఆరు గురు మనుష్యులను హతము చేసిరి. మరియు తమగవినియొద్ద నుండి షేబారీమువరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను.
  5. 6యెహోషువ తన బట్టలు చింపుకొని, తానును ఇశ్రా యేలీయుల పెద్దలును సాయంకాలమువరకు యెహోవా మందసము నెదుట నేలమీద ముఖములు మోపుకొని తమ తలలమీద ధూళి పోసికొనుచు
Read all of Joshua 7

Cross references

Original words (Hebrew)

Joshua 7:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.