Joshua · chapter 9 · verse 5
Joshua 9:5 in Telugu
పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాతబట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చు కొనిన భక్ష్యములన్నియు ఎండిన ముక్కలుగా నుండెను.
Paatagili maasikalu veyabadina cheppulu paadamulaku todugukoni paatabattalu kattukoni vachchiri. Vaaru aahaaramugaa techchu konina bhakshyamulanniyu endina mukkalugaa nundenu.
Joshua 9:5 in English
- King James Version (KJV)
- And old shoes and clouted upon their feet, and old garments upon them; and all the bread of their provision was dry [and] mouldy.
- World English Bible (WEB)
- and old and patched sandals on their feet, and wore old garments. All the bread of their food supply was dry and moldy.
- American Standard Version (ASV)
- and old and patched shoes upon their feet, and old garments upon them; and all the bread of their provision was dry and was become mouldy.
- Bible in Basic English (BBE)
- And put old stitched-up shoes on their feet, and old clothing on their backs; and all the food they had with them was dry and broken up.
- Darby Translation (DBY)
- and old and patched sandals upon their feet, and old garments upon them; and all the bread of their provision was dry [and] mouldy.
- Webster's Bible (WBS)
- And old shoes and patched upon their feet, and old garments upon them; and all the bread of their provision was dry [and] moldy.
- Young's Literal Translation (YLT)
- and sandals, old and patched, on their feet, and old garments upon them, and all the bread of their provision is dry — it was crumbs.
Read in context
- 3యెహోషువ యెరికోకును హాయికిని చేసినదానిని గిబి యోను నివాసులు వినినప్పుడు
- 4వారు కపటోపాయము చేసి, రాయబారులమని వేషము వేసికొని బయలుదేరి, తమ గాడిదలకు పాత గోనెలుకట్టి పాతగిలి చినిగి కుట్ట బడియున్న ద్రాక్షా రసపు సిద్దెలు తీసికొని
- 5పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాతబట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చు కొనిన భక్ష్యములన్నియు ఎండిన ముక్కలుగా నుండెను.
- 6వారు గిల్గాలునందలి పాళెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చిమేము దూరదేశమునుండి వచ్చినవారము, మాతో నొక నిబంధనచేయుడని అతనితోను ఇశ్రాయేలీ యులతోను చెప్పగా
- 7ఇశ్రాయేలీయులుమీరు మా మధ్యను నివసించుచున్నవారేమో, మేము మీతో ఏలాగు నిబంధన చేయగలమని ఆ హివీ్వ యులతో ననిరి.
Cross references
- Luke 15:22 లూకా 15:22అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి;
- Deuteronomy 29:5 ద్వితీయోపదేశకాండము 29:5నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలిసికొనునట్లు నలువది సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటిమీద పాతగిలిపోలేదు; మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలి పోలేదు.
- Deuteronomy 33:25 ద్వితీయోపదేశకాండము 33:25నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై యుండును. నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును.
- Joshua 9:13 యెహోషువ 9:13ఈ ద్రాక్షారసపు సిద్దెలను మేము నింపినప్పుడు అవి క్రొత్తవే, యిప్పటికి అవి చినిగిపోయెను. బహుదూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలును చెప్పులును పాతగిలి పోయెనని అతనితో చెప్పిరి.