Jude · chapter 1 · verse 10
Jude 1:10 in Telugu
వీరైతే తాము గ్రహింపని విషయములనుగూర్చి దూషించువారై, వివేకశూన్యములగు మృగములవలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటివలన తమ్మునుతాము నాశనముచేసికొనుచున్నారు.
Veeraite taamu grahimpani vishayamulanugoorchi dooshinchuvaarai, vivekashoonyamulagu mrugamulavale vetini svaabhaavikamugaa eruguduro vaativalana tammunutaamu naashanamuchesikonuchunnaaru.
Jude 1:10 in English
- King James Version (KJV)
- But these speak evil of those things which they know not: but what they know naturally, as brute beasts, in those things they corrupt themselves.
- World English Bible (WEB)
- But these speak evil of whatever things they don’t know. They are destroyed in these things that they understand naturally, like the creatures without reason.
- American Standard Version (ASV)
- But these rail at whatsoever things they know not: and what they understand naturally, like the creatures without reason, in these things are they destroyed.
- Bible in Basic English (BBE)
- But these men say evil about such things as they have no knowledge of; and the things of which they have natural knowledge, like beasts without reason, are the cause of their destruction.
- Darby Translation (DBY)
- But these, whatever things they know not, they speak railingly against; but what even, as the irrational animals, they understand by mere nature, in these things they corrupt themselves.
- Webster's Bible (WBS)
- But these speak evil of those things which they know not: but what they know naturally, as brute beasts, in those things they corrupt themselves.
- Young's Literal Translation (YLT)
- and these, as many things indeed as they have not known, they speak evil of; and as many things as naturally (as the irrational beasts) they understand, in these they are corrupted;
Read in context
- 8అటువలెనే వీరును కలలు కనుచు, శరీరమును అపవిత్రపరచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు.
- 9అయితే ప్రధానదూతయైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషేయొక్క శరీరమునుగూర్చి తర్కించి నప్పుడు, దూషించి తీర్పుతీర్చ తెగింపకప్రభువు నిన్ను గద్దించును గాక అనెను.
- 10వీరైతే తాము గ్రహింపని విషయములనుగూర్చి దూషించువారై, వివేకశూన్యములగు మృగములవలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటివలన తమ్మునుతాము నాశనముచేసికొనుచున్నారు.
- 11అయ్యోవారికి శ్రమ. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురముగా పరుగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి.
- 12వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు, తమ్మునుతాము నిర్భయముగా పోషించుకొనుచు, మీ ప్రేమవిందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలిచేత ఇటు అటు కొట్టుకొనిపోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక, రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింప బడిన చెట్లుగాను,
Cross references
- 2 Peter 2:12 2 పేతురు 2:12వారైతే పట్టబడి చంప బడుటకే స్వభావసిద్ధముగా పుట్టిన వివేకశూన్యములగు మృగములవలె ఉండి, తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు, తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు, తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు,
- Romans 1:21–22 రోమీయులకు 1:21–22మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి. వారి అవివేకహృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.
Original words (Greek)
- But · G3303μέν mén
- these · G3778οὗτος hoûtos
- evil · G987βλασφημέω blasphēméō
- which · G3745ὅσος hósos
- know · G1492εἴδω eídō
- not · G3756οὐ ou
- but · G1161δέ dé
- what · G3745ὅσος hósos
- know · G1987ἐπίσταμαι epístamai
- naturally · G5447φυσικῶς physikōs
- as · G5613ὡς hōs
- brute · G249ἄλογος álogos
- beasts · G2226ζῶον zōon
- in · G1722ἐν en
- things · G5125τούτοις toútois
- themselves · G5351φθείρω phtheírō