Jude · chapter 1 · verse 17
Jude 1:17 in Telugu
అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశలచొప్పున నడుచు పరిహాసకులుందురని
Ayite priyulaaraa, antyakaalamunandu tama bhaktiheenamaina duraashalachoppuna naduchu parihaasakulundurani
Jude 1:17 in English
- King James Version (KJV)
- But, beloved, remember ye the words which were spoken before of the apostles of our Lord Jesus Christ;
- World English Bible (WEB)
- But you, beloved, remember the words which have been spoken before by the apostles of our Lord Jesus Christ.
- American Standard Version (ASV)
- But ye, beloved, remember ye the words which have been spoken before by the apostles of our Lord Jesus Christ;
- Bible in Basic English (BBE)
- But you, my loved ones, keep in memory the words which were said before by the Apostles of our Lord Jesus Christ,
- Darby Translation (DBY)
- But ye, beloved, remember the words spoken before by the apostles of our Lord Jesus Christ,
- Webster's Bible (WBS)
- But, beloved, remember ye the words which were spoken before by the apostles of our Lord Jesus Christ;
- Young's Literal Translation (YLT)
- and ye, beloved, remember ye the sayings spoken before by the apostles of our Lord Jesus Christ:
Read in context
- 15భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినిగూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను.
- 16వారు తమ దురాశలచొప్పున నడుచుచు, లాభమునిమిత్తము మనుష్యులను కొనియాడుచు, సణుగువారును తమ గతినిగూర్చి నిందించువారునై యున్నారు; వారి నోరు డంబమైన మాటలు పలుకును.
- 17అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశలచొప్పున నడుచు పరిహాసకులుందురని
- 18మన ప్రభువైన యేసుక్రీస్తు అపొస్తలులు పూర్వ మందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసికొనుడి.
- 19అట్టివారు ప్రకృతి సంబంధులును ఆత్మ లేనివారునైయుండి భేదములు కలుగజేయుచున్నారు.
Cross references
- 2 Peter 3:2 2 పేతురు 3:2పరిశుద్ధ ప్రవక్తలచేత పూర్వమందు పలుకబడిన మాటలను, ప్రభువైన రక్షకుడు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసికొనవలెనను విషయమును మీకు జ్ఞాపకముచేసి, నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను.
- 1 John 4:6 1 యోహాను 4:6మనము దేవుని సంబంధులము; దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూప మైన ఆత్మ యేదో, భ్రమపరచు ఆత్మ యేదో తెలిసికొను చున్నాము.
- Ephesians 4:11 ఎఫెసీయులకు 4:11మనమందరము విశ్వాసవిషయములోను దేవుని కుమారునిగూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వముపొంది సంపూర్ణపురుషులమగువరకు,
- Acts 20:35 అపొస్తలుల కార్యములు 20:35మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసికొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను.
- Malachi 4:4 మలాకీ 4:4హోరేబు కొండమీద ఇశ్రాయేలీయులందరికొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర మును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసికొనుడి.
- Ephesians 2:20 ఎఫెసీయులకు 2:20క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.
Original words (Greek)
- But · G1161δέ dé
- beloved · G27ἀγαπητός agapētós
- remember · G3415μνάομαι mnáomai
- ye · G5210ὑμεῖς hymeîs
- words · G4487ῥῆμα rhēma
- before · G4280προερέω proeréō
- of · G5259ὑπό hypó
- apostles · G652ἀπόστολος apóstolos
- of · G2962κύριος kýrios
- our · G2257ἡμῶν hēmōn
- Lord · G2962κύριος kýrios
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- Christ · G5547Χριστός Christós