Skip to content
ThuthiThuthiThuthi
Jude · chapter 1 · verse 2

Jude 1:2 in Telugu

మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక.

Meeku kanikaramunu samaadhaanamunu premayu vistarinchunu gaaka.

Jude 1:2 in English

King James Version (KJV)
Mercy unto you, and peace, and love, be multiplied.
World English Bible (WEB)
May mercy, peace, and love be multiplied to you.
American Standard Version (ASV)
Mercy unto you and peace and love be multiplied.
Bible in Basic English (BBE)
May mercy and peace and love be increased in you.
Darby Translation (DBY)
Mercy to you, and peace, and love be multiplied.
Webster's Bible (WBS)
Mercy to you, and peace, and love, be multiplied.
Young's Literal Translation (YLT)
kindness to you, and peace, and love, be multiplied!

Read in context

  1. 1యేసుక్రీస్తు దాసుడును, యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడినవారికి శుభమని చెప్పి వ్రాయునది.
  2. 2మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక.
  3. 3ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణనుగూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తిగలవాడనై ప్రయత్నపడు చుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసివచ్చెను.
  4. 4ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు; ఈ తీర్పుపొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు.
Read all of Jude 1

Cross references

Original words (Greek)

Jude 1:2 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.