Judges · chapter 1 · verse 28
Judges 1:28 in Telugu
ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టిపనులు చేయించుకొనిరి కాని వారిని బొత్తిగా వెళ్లగొట్టలేదు.
Ishraayeleeyulu balavantulaina taruvaata vaaru kanaaneeyula cheta vettipanulu cheyinchukoniri kaani vaarini bottigaa vellagottaledu.
Judges 1:28 in English
- King James Version (KJV)
- And it came to pass, when Israel was strong, that they put the Canaanites to tribute, and did not utterly drive them out.
- World English Bible (WEB)
- When Israel had grown strong, they put the Canaanites to forced labor, and didn’t utterly drive them out.
- American Standard Version (ASV)
- And it came to pass, when Israel was waxed strong, that they put the Canaanites to taskwork, and did not utterly drive them out.
- Bible in Basic English (BBE)
- And whenever Israel became strong, they put the Canaanites to forced work, without driving them out completely.
- Darby Translation (DBY)
- And it came to pass when Israel became strong, that they made the Canaanites tributary; but they did not utterly dispossess them.
- Webster's Bible (WBS)
- And it came to pass when Israel was strong, that they subjected the Canaanites to tribute, and did not utterly expel them.
- Young's Literal Translation (YLT)
- and it cometh to pass, when Israel hath been strong, that he setteth the Canaanite to tribute, and hath not utterly dispossessed it.
Read in context
- 26ఆ మనుష్యుడు హిత్తీయుల దేశము నకు వెళ్లి ఒక పట్టణమును కట్టించి దానికి లూజు అను పేరుపెట్టెను. నేటివరకు దానికదే పేరు.
- 27మనష్షీయులు బేత్షెయానును దాని పల్లెలను, తయి నాకును దాని పల్లెలను, దోరునివాసులను దోరు పల్లెలను, ఇబ్లెయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను, మెగిద్దో పల్లెలను, స్వాధీనపరచుకొన లేదు; ఏలయనగా కనానీయులు ఆ దేశములో నివసింపవలెనని గట్టిపట్టు పట్టియుండిరి.
- 28ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టిపనులు చేయించుకొనిరి కాని వారిని బొత్తిగా వెళ్లగొట్టలేదు.
- 29ఎఫ్రాయిమీయులు గెజెరులో నివసించిన కనానీయు లను వెళ్లగొట్టలేదు, గెజెరులో కనానీయులు వారి మధ్యను నివసించిరి.
- 30జెబూలూనీయులు కిత్రోను నివాసులను నహలోలు నివాసులను వెళ్లగొట్టలేదు, కనానీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టిపనులు చేయువారైరి.