Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 11 · verse 23

Judges 11:23 in Telugu

కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అమోరీయులను తన జనులయెదుట నిలువ కుండ తోలివేసిన తరువాత నీవు దానిని స్వతంత్రించుకొందువా?

Kaabatti ishraayeleeyula devudaina yehovaa amoreeyulanu tana janulayeduta niluva kunda tolivesina taruvaata neevu daanini svatantrinchukonduvaa?

Judges 11:23 in English

King James Version (KJV)
So now the LORD God of Israel hath dispossessed the Amorites from before his people Israel, and shouldest thou possess it?
World English Bible (WEB)
So now the LORD, the God of Israel, has dispossessed the Amorites from before his people Israel, and should you possess them?
American Standard Version (ASV)
So now Jehovah, the God of Israel, hath dispossessed the Amorites from before his people Israel, and shouldest thou possess them?
Bible in Basic English (BBE)
So now the Lord, the God of Israel, has taken away their land from the Amorites and given it to his people Israel; are you then to have it?
Darby Translation (DBY)
And now Jehovah the God of Israel has dispossessed the Amorites from before his people Israel, and shouldest thou take possession of it?
Webster's Bible (WBS)
So now the LORD God of Israel hath dispossessed the Amorites from before his people Israel, and shouldst thou possess it?
Young's Literal Translation (YLT)
'And now, Jehovah, God of Israel, hath dispossessed the Amorite from the presence of His people Israel, and thou wouldest possess it!

Read in context

  1. 21అప్పుడు ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేలీయుల చేతి కప్పగింపగా వారు ఆ జనమును హతముచేసిన తరువాత ఆ దేశనివాసులైన అమోరీయుల దేశమంతయు స్వాధీనపరచుకొని
  2. 22అర్నోను నది మొదలుకొని యబ్బోకువరకును అరణ్యము మొదలుకొని యొర్దానువరకును అమోరీయుల ప్రాంతములన్నిటిని స్వాధీనపరచుకొనిరి.
  3. 23కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అమోరీయులను తన జనులయెదుట నిలువ కుండ తోలివేసిన తరువాత నీవు దానిని స్వతంత్రించుకొందువా?
  4. 24స్వాధీన పరచుకొనుటకు కెమోషను నీ దేవత నీకిచ్చిన దానిని నీవనుభవించుచున్నావుగదా? మా దేవుడైన యెహోవా మా యెదుటనుండి యెవరిని తోలివేయునో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరచుకొందుము.
  5. 25మోయాబు రాజైన సిప్పోరు కుమారుడగు బాలాకుకంటె నీవు ఏమాత్రమును అధికుడవు కావుగదా? అతడు ఇశ్రా యేలీయులతో ఎప్పుడైనను కలహించెనా? ఎప్పుడైనను వారితో యుద్ధము చేసెనా?
Read all of Judges 11

Original words (Hebrew)

Judges 11:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.