Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 11 · verse 28

Judges 11:28 in Telugu

అయితే అమ్మోనీ యులరాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకుఒప్పుకొన లేదు.

Ayite ammonee yularaaju yephtaa tanato cheppina maatalakuoppukona ledu.

Judges 11:28 in English

King James Version (KJV)
Howbeit the king of the children of Ammon hearkened not unto the words of Jephthah which he sent him.
World English Bible (WEB)
However, the king of the children of Ammon didn’t listen to the words of Jephthah which he sent him.
American Standard Version (ASV)
Howbeit the king of the children of Ammon hearkened not unto the words of Jephthah which he sent him.
Bible in Basic English (BBE)
The king of the children of Ammon, however, did not give ear to the words which Jephthah sent to him.
Darby Translation (DBY)
But the king of the children of Ammon hearkened not to the words of Jephthah that he had sent him.
Webster's Bible (WBS)
But, the king of the children of Ammon hearkened not to the words of Jephthah which he sent him.
Young's Literal Translation (YLT)
And the king of the Bene-Ammon hath not hearkened unto the words of Jephthah which he sent unto him,

Read in context

  1. 26ఇశ్రాయేలీయులు హెప్బోను లోను దాని ఊరులలోను అరోయేరులోను దాని ఊరుల లోను అర్నోను తీరముల పట్టణములన్నిటిలోను మూడు వందల సంవత్సరములనుండి నివసించుచుండగా ఆ కాలమున నీవేల వాటిని పట్టుకొనలేదు?
  2. 27ఇట్లుండగా నేను నీ యెడల తప్పు చేయలేదు గాని నీవు నామీదికి యుద్ధమునకు వచ్చుట వలన నాయెడల దోషము చేయుచున్నావు. న్యాయాధి పతియైన యెహోవా నేడు ఇశ్రాయేలీయులకును అమ్మోనీ యులకును న్యాయము తీర్చును గాక.
  3. 28అయితే అమ్మోనీ యులరాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకుఒప్పుకొన లేదు.
  4. 29యెహోవా ఆత్మ యెఫ్తామీదికి రాగా అతడు గిలాదు లోను మనష్షేలోను సంచరించుచు, గిలాదు మిస్పే లో సంచరించి గిలాదు మిస్పేనుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను.
  5. 30అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కు కొనెను, ఎట్లనగానీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చ యముగా అప్పగించినయెడల
Read all of Judges 11

Cross references

Original words (Hebrew)

Judges 11:28 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.