Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 11 · verse 32

Judges 11:32 in Telugu

అప్పుడుయెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారియొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతనిచేతికి వారినప్ప గించెను గనుక అతడు వారిని

Appuduyephtaa ammoneeyulato yuddhamu cheyutaku vaariyoddaku saagipoyinappudu yehovaa atanichetiki vaarinappa ginchenu ganuka atadu vaarini

Judges 11:32 in English

King James Version (KJV)
So Jephthah passed over unto the children of Ammon to fight against them; and the LORD delivered them into his hands.
World English Bible (WEB)
So Jephthah passed over to the children of Ammon to fight against them; and the LORD delivered them into his hand.
American Standard Version (ASV)
So Jephthah passed over unto the children of Ammon to fight against them; and Jehovah delivered them into his hand.
Bible in Basic English (BBE)
So Jephthah went over to the children of Ammon to make war on them; and the Lord gave them into his hands.
Darby Translation (DBY)
And Jephthah passed over to the children of Ammon to fight against them; and Jehovah gave them into his hand.
Webster's Bible (WBS)
So Jephthah passed over to the children of Ammon to fight against them; and the LORD delivered them into his hands.
Young's Literal Translation (YLT)
And Jephthah passeth over unto the Bene-Ammon to fight against them, and Jehovah giveth them into his hand,

Read in context

  1. 30అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కు కొనెను, ఎట్లనగానీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చ యముగా అప్పగించినయెడల
  2. 31నేను అమ్మోనీయులయొద్ద నుండి క్షేమముగా తిరిగివచ్చునప్పుడు, నన్ను ఎదుర్కొను టకు నా యింటి ద్వారమునుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును; మరియు దహన బలిగా దాని నర్పించెదననెను.
  3. 32అప్పుడుయెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారియొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతనిచేతికి వారినప్ప గించెను గనుక అతడు వారిని
  4. 33అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చువరకు ఆబేల్కెరా మీమువరకును ఇరువది పట్టణముల వారిని నిశ్శేష ముగా హతముచేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల యెదుట నిలువకుండ అణచి వేయబడిరి.
  5. 34యెఫ్తా మిస్పాలోనున్న తన యింటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోను నాట్యముతోను బయలు దేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమేగాని ఆడుసంతానమేగాని లేదు.
Read all of Judges 11

Cross references

Original words (Hebrew)

Judges 11:32 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.