Judges · chapter 11 · verse 38
Judges 11:38 in Telugu
అతడు పొమ్మని చెప్పి రెండు నెలలవరకు ఆమెను పోనిచ్చెను గనుక ఆమె తన చెలికత్తెలతో కూడ పోయి కొండలమీద తన కన్యా త్వమునుగూర్చి ప్రలాపించెను.
Atadu pommani cheppi rendu nelalavaraku aamenu ponichchenu ganuka aame tana chelikattelato kooda poyi kondalameeda tana kanyaa tvamunugoorchi pralaapinchenu.
Judges 11:38 in English
- King James Version (KJV)
- And he said, Go. And he sent her away [for] two months: and she went with her companions, and bewailed her virginity upon the mountains.
- World English Bible (WEB)
- He said, “Go.” He sent her away for two months; and she departed, she and her companions, and mourned her virginity on the mountains.
- American Standard Version (ASV)
- And he said, Go. And he sent her away for two months: and she departed, she and her companions, and bewailed her virginity upon the mountains.
- Bible in Basic English (BBE)
- And he said, Go then. So he sent her away for two months; and she went with her friends to the mountains, weeping for her sad fate.
- Darby Translation (DBY)
- And he said, Go. And he sent her away for two months. And she went with her companions, and bewailed her virginity upon the mountains.
- Webster's Bible (WBS)
- And he said, Go. And he sent her away [for] two months: and she went with her companions, and bewailed her virginity upon the mountains.
- Young's Literal Translation (YLT)
- And he saith, 'Go;' and he sendeth her away two months, and she goeth, she and her friends, and she weepeth for her virginity on the hills;
Read in context
- 36ఆమెనా తండ్రీ, యెహోవాకు మాట యిచ్చి యుంటివా? నీ నోటినుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము; యెహోవా నీ శత్రువులైన అమ్మోనీ యులమీద పగతీర్చుకొని యున్నాడని అతనితో ననెను.
- 37మరియు ఆమె - నాకొరకు చేయవలసినదేదనగా రెండు నెలలవరకు నన్ను విడువుము, నేనును నా చెలికత్తెలును పోయి కొండలమీద ఉండి, నా కన్యాత్వమునుగూర్చి ప్రలాపించెదనని తండ్రితో చెప్పగా
- 38అతడు పొమ్మని చెప్పి రెండు నెలలవరకు ఆమెను పోనిచ్చెను గనుక ఆమె తన చెలికత్తెలతో కూడ పోయి కొండలమీద తన కన్యా త్వమునుగూర్చి ప్రలాపించెను.
- 39ఆ రెండు నెలల అంత మున ఆమె తన తండ్రియొద్దకు తిరిగిరాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిచొప్పున ఆమెకు చేసెను.
- 40ఆమె పురుషుని ఎరుగనేలేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రా యేలీయుల కుమార్తెలు నాలుగు దినములు గిలాదుదేశస్థు డైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధిచేయుటకద్దు.