Judges · chapter 13 · verse 17
Judges 13:17 in Telugu
మానోహనీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించునట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా
Maanohanee maatalu neraverina taruvaata memu ninnu sanmaaninchunatlu nee peremani yehovaa dootanu adugagaa
Judges 13:17 in English
- King James Version (KJV)
- And Manoah said unto the angel of the LORD, What [is] thy name, that when thy sayings come to pass we may do thee honour?
- World English Bible (WEB)
- Manoah said to the LORD’s angel, “What is your name, that when your words happen, we may honor you?”
- American Standard Version (ASV)
- And Manoah said unto the angel of Jehovah, What is thy name, that, when thy words come to pass, we may do thee honor?
- Bible in Basic English (BBE)
- Then Manoah said to the angel of the Lord, What is your name, so that when your words come true we may give you honour?
- Darby Translation (DBY)
- And Manoah said to the Angel of Jehovah, What is thy name, that when thy word cometh to pass we may do thee honour?
- Webster's Bible (WBS)
- And Manoah said to the angel of the LORD, What [is] thy name, that when thy sayings come to pass, we may do thee honor?
- Young's Literal Translation (YLT)
- And Manoah saith unto the messenger of Jehovah, 'What [is] thy name? when thy words come to pass, then we have honoured thee.'
Read in context
- 15అప్పుడు మానోహమేము ఒక మేకపిల్లను సిద్ధపరచి నీ సన్నిధిని ఉంచువరకు నీవు ఆగుమని మనవి చేసికొనుచున్నామని యెహోవా దూతతో చెప్పగా
- 16యెహోవా దూతనీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను; నీవు దహనబలి అర్పించ నుద్దేశించిన యెడల యెహోవాకు దాని నర్పింపవలెనని మానోహతో చెప్పెను. అతడు యెహోవా దూత అని మానోహకు తెలియలేదు.
- 17మానోహనీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించునట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా
- 18యెహోవా దూతనీ వేల నాపేరు అడుగుచున్నావు? అది చెప్పశక్యముకాని దనెను.
- 19అంతట మానోహ నైవేద్యముగా నొక మేకపిల్లను తీసికొని యొక రాతిమీద యెహోవాకు అర్పించెను. మానోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత యొక ఆశ్చర్య కార్యము చేసెను.