Judges · chapter 17 · verse 4
Judges 17:4 in Telugu
అతడు ఆ రూకలను తన తల్లికియ్యగా ఆమె వాటిలో రెండువందలు పట్టుకొని కంసాలికప్పగించెను. అతడు వాటితో చెక్క బడిన ప్రతిమాస్వరూపమైన పోతవిగ్రహమును చేయగా అది మీకా యింట ఉంచబడెను.
Atadu aa rookalanu tana tallikiyyagaa aame vaatilo renduvandalu pattukoni kansaalikappaginchenu. Atadu vaatito chekka badina pratimaasvaroopamaina potavigrahamunu cheyagaa adi meekaa yinta unchabadenu.
Judges 17:4 in English
- King James Version (KJV)
- Yet he restored the money unto his mother; and his mother took two hundred [shekels] of silver, and gave them to the founder, who made thereof a graven image and a molten image: and they were in the house of Micah.
- World English Bible (WEB)
- When he restored the money to his mother, his mother took two hundred pieces of silver, and gave them to a silversmith, who made a carved image and a molten image out of it. It was in the house of Micah.
- American Standard Version (ASV)
- And when he restored the money unto his mother, his mother took two hundred [pieces] of silver, and gave them to the founder, who made thereof a graven image and a molten image: and it was in the house of Micah.
- Bible in Basic English (BBE)
- So he gave the silver back to his mother. Then his mother took two hundred shekels of silver and gave them to a metal-worker who made a pictured image and a metal image from them: and it was in the house of Micah.
- Darby Translation (DBY)
- Now he restored the silver to his mother; and his mother took two hundred silver-pieces and gave them to the founder, and he made of them a graven image and a molten image; and they were in the house of Micah.
- Webster's Bible (WBS)
- Yet he restored the money to his mother; and his mother took two hundred [shekels] of silver, and gave them to the founder, who made of it a graven image and a molten image: and they were in the house of Micah.
- Young's Literal Translation (YLT)
- And he giveth back the money to his mother, and his mother taketh two hundred silverlings, and giveth them to a refiner, and he maketh them a graven image, and a molten image, and it is in the house of Micah.
Read in context
- 2అతడు తన తల్లిని చూచినీ యొద్ద నుండి తీసికొనినరూకలు, అనగా నీవు ప్రమాణముచేసి నా వినికిడిలో మాటలాడిన ఆ వెయ్యిన్ని నూరు వెండి రూకలు నా యొద్దనున్నవి. ఇదిగో నేను వాటిని తీసి కొంటినని ఆమెతో చెప్పగా అతని తల్లినా కుమారుడు యెహోవాచేత ఆశీర్వదింపబడును గాక అనెను.
- 3అతడు ఆ వెయ్యిన్నినూరు రూకలను తన తల్లికి మరల నియ్యగా ఆమెపోతవిగ్రహము చేయించుటకై నా కుమారునిచేత తీసికొనిన యీ రూకలను నేను యెహోవాకు ప్రతిష్ఠించు చున్నాను, నీకు మరల అది యిచ్చెదననెను.
- 4అతడు ఆ రూకలను తన తల్లికియ్యగా ఆమె వాటిలో రెండువందలు పట్టుకొని కంసాలికప్పగించెను. అతడు వాటితో చెక్క బడిన ప్రతిమాస్వరూపమైన పోతవిగ్రహమును చేయగా అది మీకా యింట ఉంచబడెను.
- 5మీకా అను ఆ మనుష్యునికి దేవమందిర మొకటి యుండెను. మరియు అతడు ఏఫోదును గృహదేవతలను చేయించి తన కుమారు లలో ఒకని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడాయెను.
- 6ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజులేడు; ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను.
Cross references
- Isaiah 46:6–7 యెషయా 46:6–7దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై సంచినుండి బంగారము మెండుగా పోయువారును వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలెనని కంసాలిని కూలికి పిలుతురు. వారు భుజముమీద దాని నెక్కించుకొందురు దాని మోసికొనిపోయి తగినచోట నిలువబెట్టుదురు ఆ చోటు విడువకుండ అది అక్కడనే నిలుచును ఒకడు దానికి మొఱ్ఱపెట్టినను ఉత్తరము చెప్పదు వాని శ్రమ పోగొట్టి యెవనిని రక్షింపదు.
- Jeremiah 10:9–10 యిర్మీయా 10:9–10తర్షీషునుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు ఉపాజునుండి బంగారమును తెత్తురు, అది పని వాని పనియేగదా; పోతపోయువాడు దాని చేసెను, నీల ధూమ్రవర్ణములుగల వస్త్రములు వాటికున్నవి, అవన్నియు నేర్పరులగు పనివారి పనియే. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు.
Original words (Hebrew)
- restored · H7725שׁוּב shûwb
- money · H3701כֶּסֶף keçeph
- mother · H517אֵם ʼêm
- mother · H517אֵם ʼêm
- took · H3947לָקַח lâqach
- hundred · H3967מֵאָה mêʼâh
- silver · H3701כֶּסֶף keçeph
- gave · H5414נָתַן nâthan
- founder · H6884צָרַף tsâraph
- made · H6213עָשָׂה ʻâsâh
- image · H6459פֶּסֶל peçel
- image · H4541מַסֵּכָה maççêkâh
- house · H1004בַּיִת bayith
- Micah · H4321מִיכָיְהוּ Mîykâyᵉhûw