Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 19 · verse 4

Judges 19:4 in Telugu

ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ వెళ్లనియ్యనందున అతడు మూడు దినములు అతనియొద్ద నుండెను గనుక వారు అన్నపానములు పుచ్చు కొనుచు అక్కడ నిలిచిరి.

Aa chinnadaani tandriyagu atani maama vellaniyyananduna atadu moodu dinamulu ataniyodda nundenu ganuka vaaru annapaanamulu puchchu konuchu akkada nilichiri.

Judges 19:4 in English

King James Version (KJV)
And his father in law, the damsel’s father, retained him; and he abode with him three days: so they did eat and drink, and lodged there.
World English Bible (WEB)
His father-in-law, the young lady’s father, kept him there; and he stayed with him three days. So they ate and drank, and stayed there.
American Standard Version (ASV)
And his father-in-law, the damsel’s father, retained him; and he abode with him three days: so they did eat and drink, and lodged there.
Bible in Basic English (BBE)
And his father-in-law, the girl's father, kept him there for three days; and they had food and drink and took their rest there.
Darby Translation (DBY)
And his father-in-law, the damsel's father, retained him, and he abode with him three days; and they ate and drank, and lodged there.
Webster's Bible (WBS)
And his father-in-law, the damsel's father, retained him; and he abode with him three days: so they ate and drank, and lodged there.
Young's Literal Translation (YLT)
And keep hold on him doth his father-in-law, father of the young woman, and he abideth with him three days, and they eat and drink, and lodge there.

Read in context

  1. 2అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచ రించి యూదా బేత్లెహేములోని తన తండ్రి యింటికి పోయి అక్కడ నాలుగు నెలలుండెను.
  2. 3ఆమెతో ప్రియ ముగా మాటలాడి ఆమెను తిరిగి తెచ్చుకొనుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసునిని రెండు గాడిదలను తీసికొని ఆమెయొద్దకు వెళ్లగా ఆమె తన తండ్రి యింట అతని చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతని చూచినప్పుడు అతని కలిసికొని సంతోషించెను.
  3. 4ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ వెళ్లనియ్యనందున అతడు మూడు దినములు అతనియొద్ద నుండెను గనుక వారు అన్నపానములు పుచ్చు కొనుచు అక్కడ నిలిచిరి.
  4. 5నాలుగవ నాడు వారు వేకు వను వెళ్లుటకు నిద్రమేలుకొనగా అతడు లేవసాగెను. అయితే ఆ చిన్నదాని తండ్రినీవు కొంచెము ఆహారము పుచ్చుకొని తెప్పరిల్లిన తరువాత నీ త్రోవను వెళ్లవచ్చునని
  5. 6తన అల్లునితో అనగా, వారిద్దరు కూర్చుండి అన్న పానములు పుచ్చుకొనిరి. తరువాత ఆ చిన్నదాని తండ్రిదయచేసి యీ రాత్రి అంతయు ఉండి సంతోషపడుము, నీ హృదయమును సంతోషపరచుకొనుము అని ఆ మను ష్యునితో చెప్పి
Read all of Judges 19

Original words (Hebrew)

Judges 19:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.