Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 19 · verse 7

Judges 19:7 in Telugu

అతడు వెళ్లుటకు లేచినప్పుడు అతని మామ బలవంతము చేయగా అతడు ఆ రాత్రి అక్కడ నుండెను.

Atadu vellutaku lechinappudu atani maama balavantamu cheyagaa atadu aa raatri akkada nundenu.

Judges 19:7 in English

King James Version (KJV)
And when the man rose up to depart, his father in law urged him: therefore he lodged there again.
World English Bible (WEB)
The man rose up to depart; but his father-in-law urged him, and he stayed there again.
American Standard Version (ASV)
And the man rose up to depart; but his father-in-law urged him, and he lodged there again.
Bible in Basic English (BBE)
And the man got up to go away, but his father-in-law would not let him go, so he took his rest there again for the night.
Darby Translation (DBY)
And the man rose up to depart, but his father-in-law urged him, and he lodged there again.
Webster's Bible (WBS)
And when the man rose to depart, his father-in-law urged him: therefore he lodged there again.
Young's Literal Translation (YLT)
And the man riseth to go, and his father-in-law presseth on him, and he turneth back and lodgeth there.

Read in context

  1. 5నాలుగవ నాడు వారు వేకు వను వెళ్లుటకు నిద్రమేలుకొనగా అతడు లేవసాగెను. అయితే ఆ చిన్నదాని తండ్రినీవు కొంచెము ఆహారము పుచ్చుకొని తెప్పరిల్లిన తరువాత నీ త్రోవను వెళ్లవచ్చునని
  2. 6తన అల్లునితో అనగా, వారిద్దరు కూర్చుండి అన్న పానములు పుచ్చుకొనిరి. తరువాత ఆ చిన్నదాని తండ్రిదయచేసి యీ రాత్రి అంతయు ఉండి సంతోషపడుము, నీ హృదయమును సంతోషపరచుకొనుము అని ఆ మను ష్యునితో చెప్పి
  3. 7అతడు వెళ్లుటకు లేచినప్పుడు అతని మామ బలవంతము చేయగా అతడు ఆ రాత్రి అక్కడ నుండెను.
  4. 8అయిదవ దినమున అతడు వెళ్లవలెనని ఉదయ మున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రినీవు నీ ప్రాణము బలపరచుకొనుమని చెప్పినందున వారు ప్రొద్దు వ్రాలు వరకు తడవుచేసి యిద్దరు కూడి భోజనము చేసిరి.
  5. 9ఆ మనుష్యుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడును వెళ్ల లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రియగు అతని మామఇదిగో ప్రొద్దు గ్రుంకుటకు సమీపమాయెను, నీవు దయచేసి యీ రాత్రి యిక్కడ ఉండుము, ఇదిగో ప్రొద్దు గ్రుంకుచున్నది, సంతోషించి యిక్కడ రాత్రి గడుపుము, రేపు నీ గుడారమునకు వెళ్లుటకు నీవు వేకువనే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినను
Read all of Judges 19

Original words (Hebrew)

Judges 19:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.