Judges · chapter 2 · verse 6
Judges 2:6 in Telugu
యెహోషువ జనులను వెళ్లనంపినప్పుడు ఇశ్రాయేలీ యులు దేశమును స్వాధీనపరచుకొనుటకు తమ స్వాస్థ్య ములకు పోయిరి.
Yehoshuva janulanu vellanampinappudu ishraayelee yulu deshamunu svaadheenaparachukonutaku tama svaasthya mulaku poyiri.
Judges 2:6 in English
- King James Version (KJV)
- And when Joshua had let the people go, the children of Israel went every man unto his inheritance to possess the land.
- World English Bible (WEB)
- Now when Joshua had sent the people away, the children of Israel each went to his inheritance to possess the land.
- American Standard Version (ASV)
- Now when Joshua had sent the people away, the children of Israel went every man unto his inheritance to possess the land.
- Bible in Basic English (BBE)
- And Joshua let the people go away, and the children of Israel went, every man to his heritage, to take the land for themselves.
- Darby Translation (DBY)
- And Joshua dismissed the people, and the children of Israel went every man to his inheritance to possess the land.
- Webster's Bible (WBS)
- And when Joshua had let the people go, the children of Israel went every man to his inheritance to possess the land.
- Young's Literal Translation (YLT)
- And Joshua sendeth the people away, and the sons of Israel go, each to his inheritance, to possess the land;
Read in context
- 4యెహోవా దూత ఇశ్రా యేలీయులందరితో ఈ మాటలు చెప్పగా
- 5జనులు ఎలుగెత్తి యేడ్చిరి; కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను. అక్కడవారు యెహోవాకు బలి అర్పించిరి.
- 6యెహోషువ జనులను వెళ్లనంపినప్పుడు ఇశ్రాయేలీ యులు దేశమును స్వాధీనపరచుకొనుటకు తమ స్వాస్థ్య ములకు పోయిరి.
- 7యెహోషువ దినములన్నిటను యెహో షువ తరువాత ఇంక బ్రదికినవారై యెహోవా ఇశ్రా యేలీయులకొరకు చేసిన కార్యములన్నిటిని చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి.
- 8నూను కుమారుడును యెహోవాకు దాసుడు నైన యెహోషువ నూట పది సంవత్సరముల వయస్సుగల వాడై మృతినొందినప్పుడు అతని స్యాస్థ్యపు సరిహద్దులో నున్న తిమ్నత్సెరహులో జనులతని పాతిపెట్టిరి.
Cross references
- Joshua 24:28–31 యెహోషువ 24:28–31అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్లనంపెను. ఈ సంగతులు జరిగినతరువాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ నూటపది సంవత్స రముల వయస్సుగలవాడై మృతి నొందెను. అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నత్సెరహులో అతడు పాతి పెట్టబడెను. అది ఎఫ్రాయిమీయుల మన్యములోని గాయషు కొండకు ఉత్తర దిక్కున నున్నది. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంక బ్రతికి యెహోవా ఇశ్రాయేలీయులకొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలీ యులు యెహోవాను సేవించుచు వచ్చిరి.
- Joshua 22:6 యెహోషువ 22:6అతడీలాగు చెప్పిన తరువాత వారిని దీవించి వెళ్లనంపగా వారు తమ నివాస ములకు పోయిరి.