Judges · chapter 20 · verse 14
Judges 20:14 in Telugu
యుద్ధమునకు బయలు దేరవలెనని తమ పట్టణములలోనుండి వచ్చి గిబియాలో కూడుకొనిరి.
Yuddhamunaku bayalu deravalenani tama pattanamulalonundi vachchi gibiyaalo koodukoniri.
Judges 20:14 in English
- King James Version (KJV)
- But the children of Benjamin gathered themselves together out of the cities unto Gibeah, to go out to battle against the children of Israel.
- World English Bible (WEB)
- The children of Benjamin gathered themselves together out of the cities to Gibeah, to go out to battle against the children of Israel.
- American Standard Version (ASV)
- And the children of Benjamin gathered themselves together out of the cities unto Gibeah, to go out to battle against the children of Israel.
- Bible in Basic English (BBE)
- And the children of Benjamin came together from all their towns to Gibeah, to go to war with the children of Israel.
- Darby Translation (DBY)
- And the children of Benjamin gathered themselves together out of the cities of Gibeah, to go out to battle against the children of Israel.
- Webster's Bible (WBS)
- But the children of Benjamin assembled out of the cities to Gibeah, to go out to battle against the children of Israel.
- Young's Literal Translation (YLT)
- and the sons of Benjamin are gathered out of the cities to Gibeah, to go out to battle with the sons of Israel.
Read in context
- 12ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులందరియొద్దకు మను ష్యులను పంపి - మీలో జరిగిన యీ చెడుతనమేమిటి?
- 13గిబియాలోనున్న ఆ దుష్టులను అప్పగించుడి; వారిని చంపి ఇశ్రాయేలీయులలోనుండి దోషమును పరిహరింప చేయుద మని పలికింపగా, బెన్యామీనీయులు తమ సహోదరులగు ఇశ్రాయేలీయుల మాట విననొల్లక
- 14యుద్ధమునకు బయలు దేరవలెనని తమ పట్టణములలోనుండి వచ్చి గిబియాలో కూడుకొనిరి.
- 15ఆ దినమున బెన్యామీనీయులు తమ జన సంఖ్యను మొత్తముచేయగా ఏడువందల మందియైన గిబియా నివాసులుగాక కత్తిదూయ సమర్థులై పట్టణమునుండి వచ్చినవారు ఇరువదియారు వేలమందియైరి.
- 16ఆ సమస్త జనములో నేర్పరచబడిన ఏడువందలమంది యెడమచేతి వాటముగలవారు. వీరిలో ప్రతివాడును గురిగా నుంచ బడిన తలవెండ్రుక మీదికి వడిసెలరాయి తప్పక విసరగలవాడు.
Cross references
- Numbers 20:20 సంఖ్యాకాండము 20:20అంతట ఎదోము బహు జనముతోను మహా బలముతోను బయలుదేరి వారి కెదురుగా వచ్చెను.
- Job 15:25–26 యోబు 15:25–26వాడు దేవుని మీదికి చేయి చాపును సర్వశక్తుడగువానిని ధిక్కరించి మాటలాడును. మూర్ఖుడై ఆయనను మార్కొనును తన కేడెముల గుబకలతో ఆయనమీదికి పరుగెత్తును.
- Numbers 21:23 సంఖ్యాకాండము 21:23అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనియ్య లేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లి, యాహజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధముచేసెను.
- 2 Chronicles 13:13 2 దినవృత్తాంతములు 13:13యరొబాము వారి వెనుకటి భాగమందు మాటు గాండ్రను కొందరిని ఉంచి, సైన్యము యూదావారికి ముందును మాటుగాండ్ర వారికి వెనుకను ఉండునట్లు చేసెను.