Judges · chapter 3 · verse 13
Judges 3:13 in Telugu
అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకొనిపోయి ఇశ్రాయేలీయులను ఓడగొట్టి ఖర్జూరచెట్ల పట్టణమును స్వాధీనపరచుకొనెను.
Atadu ammoneeyulanu amaalekeeyulanu samakoorchukonipoyi ishraayeleeyulanu odagotti kharjoorachetla pattanamunu svaadheenaparachukonenu.
Judges 3:13 in English
- King James Version (KJV)
- And he gathered unto him the children of Ammon and Amalek, and went and smote Israel, and possessed the city of palm trees.
- World English Bible (WEB)
- He gathered the children of Ammon and Amalek to himself; and he went and struck Israel, and they possessed the city of palm trees.
- American Standard Version (ASV)
- And he gathered unto him the children of Ammon and Amalek; and he went and smote Israel, and they possessed the city of palm-trees.
- Bible in Basic English (BBE)
- And Eglon got together the people of Ammon and Amalek, and they went and overcame Israel and took the town of palm-trees.
- Darby Translation (DBY)
- And he gathered to him the children of Ammon and Amalek and went and smote Israel, and they took possession of the city of palm-trees.
- Webster's Bible (WBS)
- And he gathered to him the children of Ammon and Amalek, and went and smote Israel, and possessed the city of palm-trees.
- Young's Literal Translation (YLT)
- and he gathereth unto him the Bene-Ammon and Amalek, and goeth and smiteth Israel, and they possess the city of palms;
Read in context
- 11అప్పుడు నలువది సంవత్సరములు దేశము నెమ్మదిపొందెను. అటుతరువాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతినొందెను.
- 12ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషు లైరి గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను.
- 13అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకొనిపోయి ఇశ్రాయేలీయులను ఓడగొట్టి ఖర్జూరచెట్ల పట్టణమును స్వాధీనపరచుకొనెను.
- 14ఇశ్రాయేలీయులు పదునెనిమిది సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి.
- 15ఇశ్రా యేలీయులు యెహోవాకు మొఱ్ఱ పెట్టగా బెన్యామీ నీయుడైన గెరా కుమారుడగు ఏహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమచేతి పని వాడు. అతనిచేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా
Cross references
- Judges 1:16 న్యాయాధిపతులు 1:16మోషే మామయైన కేయిను కుమారులు యూదా వంశస్థులతో కూడ ఖర్జూరచెట్ల పట్టణములోనుండి అరాదు దక్షిణదిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్లి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి.
- Deuteronomy 34:3 ద్వితీయోపదేశకాండము 34:3సోయరు వరకు ఈతచెట్లుగల యెరికో లోయ చుట్టు మైదానమును అతనికి చూపించెను.
- Judges 5:14 న్యాయాధిపతులు 5:14అమాలేకీయులలో కాపురమున్న ఎఫ్రాయిమీయు లును నీ తరువాత నీ జనులలో బెన్యామీనీయులును మాకీరునుండి న్యాయాధిపతులును జెబూలూనీయులనుండి నాయకదండము వహించు వారునువచ్చిరి.
- Psalm 83:6–7 కీర్తనలు 83:6–7గుడారపువాసులైన ఎదోమీయులును ఇష్మాయేలీయులును మోయాబీయులును హగ్రీయీలును గెబలువారును అమ్మోనీయులును అమాలేకీయులును ఫిలిష్తీయులును తూరు నివాసులును నీకు విరోధముగా నిబంధన చేసికొనియున్నారు.