Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 4 · verse 8

Judges 4:8 in Telugu

బారాకు నీవు నాతోకూడ వచ్చిన యెడల నేను వెళ్లెదను గాని నీవు నాతో కూడ రాని యెడల నేను వెళ్లనని ఆమెతో చెప్పెను.

Baaraaku neevu naatokooda vachchina yedala nenu velledanu gaani neevu naato kooda raani yedala nenu vellanani aameto cheppenu.

Judges 4:8 in English

King James Version (KJV)
And Barak said unto her, If thou wilt go with me, then I will go: but if thou wilt not go with me, [then] I will not go.
World English Bible (WEB)
Barak said to her, “If you will go with me, then I will go; but if you will not go with me, I will not go.”
American Standard Version (ASV)
And Barak said unto her, If thou wilt go with me, then I will go; but if thou wilt not go with me, I will not go.
Bible in Basic English (BBE)
And Barak said to her, If you will go with me then I will go; but if you will not go with me I will not go.
Darby Translation (DBY)
And Barak said to her, If thou goest with me, then I will go, but if thou goest not with me, I will not go.
Webster's Bible (WBS)
And Barak said to her, if thou wilt go with me, then I will go: but if thou wilt not go with me, [then] I will not go.
Young's Literal Translation (YLT)
And Barak saith unto her, 'If thou dost go with me, then I have gone; and if thou dost not go with me, I do not go;'

Read in context

  1. 6ఆమె నఫ్తాలి కెదెషులోనుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెనునీవువెళ్లి నఫ్తాలీయుల లోను జెబూలూనీయులలోను పదివేలమంది మనుష్యులను తాబోరు కొండయొద్దకు రప్పించుము;
  2. 7నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతియైన సీసెరాను అతని రథములను అతని సైన్యమను కీషోను ఏటియొద్దకు కూర్చి నీ చేతికి అత నిని అప్పగించెదనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చియుండలేదా? అని దెబోరా చెప్పగా
  3. 8బారాకు నీవు నాతోకూడ వచ్చిన యెడల నేను వెళ్లెదను గాని నీవు నాతో కూడ రాని యెడల నేను వెళ్లనని ఆమెతో చెప్పెను.
  4. 9అప్పుడు ఆమెనీతో నేను అగత్యముగా వచ్చెదను; అయితే నీవు చేయు ప్రయాణమువలన నీకు ఘనతకలుగదు, యెహోవా ఒక స్త్రీచేతికి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడ కెదెషు నకు వెళ్లెను.
  5. 10బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయు లను కెదెషు నకు పిలిపించినప్పుడు పదివేలమంది మనుష్యులు అతనివెంట వెళ్లిరి;
Read all of Judges 4

Cross references

Original words (Hebrew)

Judges 4:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.