Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 5 · verse 7

Judges 5:7 in Telugu

ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి దెబోరా అను నేను రాకమునుపు ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండకమునుపు వారు లేకపోయిరి

Ishraayeleeyula adhipatulu lekapoyiri deboraa anu nenu raakamunupu ishraayelulo nenu talligaa nundakamunupu vaaru lekapoyiri

Judges 5:7 in English

King James Version (KJV)
[The inhabitants of] the villages ceased, they ceased in Israel, until that I Deborah arose, that I arose a mother in Israel.
World English Bible (WEB)
The rulers ceased in Israel. They ceased until I, Deborah, arose; Until I arose a mother in Israel.
American Standard Version (ASV)
The rulers ceased in Israel, they ceased, Until that I Deborah arose, That I arose a mother in Israel.
Bible in Basic English (BBE)
Country towns were no more in Israel, ***were no more, till you, Deborah, came up, till you came up as a mother in Israel.
Darby Translation (DBY)
The villages ceased in Israel, Ceased until that I Deborah arose, That I arose a mother in Israel.
Webster's Bible (WBS)
[The inhabitants of] the villages ceased, they ceased in Israel, until that I Deborah arose, that I arose a mother in Israel.
Young's Literal Translation (YLT)
Villages ceased in Israel — they ceased, Till that I arose — Deborah, That I arose, a mother in Israel.

Read in context

  1. 5యెహోవా సన్నిధిని కొండలలోనుండి ప్రవాహములు వచ్చెను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాసన్నిధిని సీనాయిలోనుండి ప్రవాహములు వచ్చెను.
  2. 6అనాతు కుమారుడైన షవ్గురు దినములలో యాయేలు దినములలో రాజమార్గములు ఎడారు లాయెను ప్రయాణస్థులు చుట్టుత్రోవలలోనే నడిచిరి.
  3. 7ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి దెబోరా అను నేను రాకమునుపు ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండకమునుపు వారు లేకపోయిరి
  4. 8ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను ఇశ్రాయేలీయులలో నలువదివేలమందికి ఒక కేడెమేగాని యీటెయేగాని కనబడలేదు.
  5. 9జనులలో ఇశ్రాయేలీయుల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి. వారియందు నాకు ప్రేమకలదు యెహోవాను స్తుతించుడి.
Read all of Judges 5

Cross references

Original words (Hebrew)

Judges 5:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.