Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 6 · verse 23

Judges 6:23 in Telugu

అప్పుడు యెహోవానీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను.

Appudu yehovaaneeku samaadhaanamu, bhayapadakumu, neevu chaavavani atanito selavichchenu.

Judges 6:23 in English

King James Version (KJV)
And the LORD said unto him, Peace [be] unto thee; fear not: thou shalt not die.
World English Bible (WEB)
The LORD said to him, “Peace be to you! Don’t be afraid. You shall not die.”
American Standard Version (ASV)
And Jehovah said unto him, Peace be unto thee; fear not: thou shalt not die.
Bible in Basic English (BBE)
But the Lord said to him, Peace be with you; have no fear: you are in no danger of death.
Darby Translation (DBY)
And Jehovah said to him, Peace be unto thee: fear not; thou shalt not die.
Webster's Bible (WBS)
And the LORD said to him, Peace [be] to thee; fear not: thou shalt not die.
Young's Literal Translation (YLT)
And Jehovah saith to him, 'Peace to thee; fear not; thou dost not die.'

Read in context

  1. 21అతడాలాగు చేయగా యెహోవా దూత తన చేత నున్న కఱ్ఱను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలోనుండి వెడలి ఆ మాంస మును పొంగని భక్ష్యములను కాల్చి వేసెను, అంతట యెహోవా దూత అతనికి అదృశ్య మాయెను.
  2. 22గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలిసికొని అహహా నా యేలినవాడా, యెహోవా, ఇందుకే గదా నేను ముఖా ముఖిగా యెహోవా దూతను చూచితిననెను.
  3. 23అప్పుడు యెహోవానీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను.
  4. 24అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి, దానికి యెహోవా సమాధానకర్తయను పేరుపెట్టెను. నేటివరకు అది అబీ యెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది.
  5. 25మరియు ఆ రాత్రియందే యెహోవానీ తండ్రి కోడెను, అనగా ఏడేండ్ల రెండవ యెద్దును తీసికొని వచ్చి, నీ తండ్రికట్టిన బయలుయొక్క బలిపీఠమును పడగొట్టి, దానికి పైగానున్న దేవతాస్తంభమును నరికివేసి
Read all of Judges 6

Cross references

Original words (Hebrew)

Judges 6:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.