Judges · chapter 8 · verse 25
Judges 8:25 in Telugu
అందుకు వారుసంతోషముగా మేము వాటి నిచ్చెదమని చెప్పి యొక బట్టను పరచి ప్రతివాడును తన దోపుడుసొమ్ములోనుండిన పోగులను దానిమీద వేసెను.
Anduku vaarusantoshamugaa memu vaati nichchedamani cheppi yoka battanu parachi prativaadunu tana dopudusommulonundina pogulanu daanimeeda vesenu.
Judges 8:25 in English
- King James Version (KJV)
- And they answered, We will willingly give [them]. And they spread a garment, and did cast therein every man the earrings of his prey.
- World English Bible (WEB)
- They answered, “We will willingly give them.” They spread a garment, and every man threw the earrings of his plunder into it.
- American Standard Version (ASV)
- And they answered, We will willingly give them. And they spread a garment, and did cast therein every man the ear-rings of his spoil.
- Bible in Basic English (BBE)
- And they gave answer, We will gladly give them. So they put down a robe, every man dropping into it the ear-rings he had taken.
- Darby Translation (DBY)
- And they said, We will willingly give [them]. And they spread a garment, and cast therein every man the earrings of his booty.
- Webster's Bible (WBS)
- And they answered, We will willingly give [them] . And they spread a garment, and cast into it every man the ear-rings of his prey.
- Young's Literal Translation (YLT)
- And they say, 'We certainly give;' and they spread out the garment, and cast thither each the ring of his prey;
Read in context
- 23అందుకు గిద్యోనునేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను.
- 24మరియు గిద్యోనుమీలో ప్రతి వాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకియ్య వలెనని మనవిచేయుచున్నాననెను. వారు ఇష్మాయేలీయులు గనుక వారికి పోగులుండెను.
- 25అందుకు వారుసంతోషముగా మేము వాటి నిచ్చెదమని చెప్పి యొక బట్టను పరచి ప్రతివాడును తన దోపుడుసొమ్ములోనుండిన పోగులను దానిమీద వేసెను.
- 26మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు కర్ణభూషణములు ధూమ్ర వర్ణపు బట్టలు గాకను, ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను, అతడు అడిగిన బంగారు పోగుల యెత్తు వెయ్యిన్ని ఏడువందల తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాని ఉంచెను.
- 27కావున ఇశ్రాయేలీయులందరు అక్కడికి పోయి దాని ననుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోను కును అతని యింటివారికిని ఉరిగానుండెను.