Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 10 · verse 11

Leviticus 10:11 in Telugu

యెహోవా మోషేచేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధు లను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైనకట్టడ.

Yehovaa moshecheta ishraayeleeyulaku aajnyaapinchina samasta vidhu lanu meeru vaariki bodhinchutakunu idi mee tarataramulaku nityamainakattada.

Leviticus 10:11 in English

King James Version (KJV)
And that ye may teach the children of Israel all the statutes which the LORD hath spoken unto them by the hand of Moses.
World English Bible (WEB)
You are to teach the children of Israel all the statutes which the LORD has spoken to them by Moses.”
American Standard Version (ASV)
and that ye may teach the children of Israel all the statutes which Jehovah hath spoken unto them by Moses.
Bible in Basic English (BBE)
Teaching the children of Israel all the laws which the Lord has given them by the hand of Moses.
Darby Translation (DBY)
and that ye may teach the children of Israel all the statutes which Jehovah hath spoken to them by the hand of Moses.
Webster's Bible (WBS)
And that ye may teach the children of Israel all the statutes which the LORD hath spoken to them by the hand of Moses.
Young's Literal Translation (YLT)
and to teach the sons of Israel all the statutes which Jehovah hath spoken unto them by the hand of Moses.'

Read in context

  1. 9మీరు చావ కుండునట్లు నీవును నీ కుమారులును ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకూడదు.
  2. 10మీరు ప్రతిష్ఠింపబడిన దానినుండి లౌకికమైనదానిని, అపవిత్రమైనదానినుండి పవిత్రమైనదానిని వేరుచేయుటకును,
  3. 11యెహోవా మోషేచేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధు లను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైనకట్టడ.
  4. 12అప్పుడు మోషే అహరోనుతోను మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు ఈతామారులతోను ఇట్ల నెనుమీరు యెహోవా హోమద్రవ్యములలో మిగిలిన నైవేద్య మును తీసికొని అది పొంగకుండ బలిపీఠము దగ్గర తినుడి; అది అతిపరిశుద్ధము. యెహోవా హోమద్రవ్యములో నుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడినవంతు.
  5. 13కావున మీరు పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను; నేను అట్టి ఆజ్ఞను పొందితిని.
Read all of Leviticus 10

Cross references

Original words (Hebrew)

Leviticus 10:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.