Leviticus · chapter 10 · verse 5
Leviticus 10:5 in Telugu
మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయిలను తీయకయే పాళెము వెలుపలికి వారిని మోసికొని పోయిరి.
Moshe cheppinatlu vaaru sameepinchi chokkaayilanu teeyakaye paalemu velupaliki vaarini mosikoni poyiri.
Leviticus 10:5 in English
- King James Version (KJV)
- So they went near, and carried them in their coats out of the camp; as Moses had said.
- World English Bible (WEB)
- So they came near, and carried them in their tunics out of the camp, as Moses had said.
- American Standard Version (ASV)
- So they drew near, and carried them in their coats out of the camp, as Moses had said.
- Bible in Basic English (BBE)
- So they came and took them, in their coats, outside the tent-circle, as Moses had said.
- Darby Translation (DBY)
- And they went near, and carried them in their vests out of the camp, as Moses had said.
- Webster's Bible (WBS)
- So they went near, and carried them in their coats out of the camp; as Moses had said.
- Young's Literal Translation (YLT)
- and they come near, and bear them in their coats unto the outside of the camp, as Moses hath spoken.
Read in context
- 3అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెనుఇది యెహోవా చెప్పిన మాటనాయొద్దనుండు వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచు కొందును; ప్రజలందరియెదుట నన్ను మహిమపరచు కొందును;
- 4అహరోను మౌనముగానుండగా మోషే అహరోను పిన తండ్రియైన ఉజ్జీయేలు కుమారులైన మీషా యేలును ఎల్సాఫానును పిలిపించిమీరు సమీపించి పరి శుద్ధ స్థలము నెదుటనుండి పాళెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసికొని పోవుడని వారితో చెప్పెను.
- 5మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయిలను తీయకయే పాళెము వెలుపలికి వారిని మోసికొని పోయిరి.
- 6అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియా జరు ఈతామారును వారితోమీరు చావకుండునట్లును యెహోవా ఈ సర్వసమాజముమీద ఆగ్రహపడకుండు నట్లును, మీరు తల విరియబోసికొనకూడదు; బట్టలను చింపుకొనకూడదు కాని, యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరు లైన ఇశ్రాయేలీయుల యింటివారందరు ఏడవ వచ్చును.
- 7యెహోవా అభిషేకతైలము మీ మీద నున్నది గనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారములోనుండి బయలు వెళ్ల కూడ దనెను. వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి.