Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 14 · verse 30

Leviticus 14:30 in Telugu

అప్పుడు వానికి దొరకగల ఆ తెల్లగువ్వలలోనేగాని పావురపుపిల్లలలోనేగాని ఒక దాని నర్పింపవలెను.

Appudu vaaniki dorakagala aa tellaguvvalalonegaani paavurapupillalalonegaani oka daani narpimpavalenu.

Leviticus 14:30 in English

King James Version (KJV)
And he shall offer the one of the turtledoves, or of the young pigeons, such as he can get;
World English Bible (WEB)
He shall offer one of the turtledoves, or of the young pigeons, which ever he is able to afford,
American Standard Version (ASV)
And he shall offer one of the turtle-doves, or of the young pigeons, such as he is able to get,
Bible in Basic English (BBE)
And he will make an offering of one of the doves or the young pigeons, such as he is able to get;
Darby Translation (DBY)
And he shall offer one of the turtle-doves, or of the young pigeons, of what his hand was able to get;
Webster's Bible (WBS)
And he shall offer one of the turtle-doves, or of the young pigeons, such as he can get;
Young's Literal Translation (YLT)
'And he hath made the one of the turtle-doves, or of the young pigeons (from that which his hand reacheth to,

Read in context

  1. 28మరియు యాజకుడు తన అరచేతిలోనున్న నూనెలో కొంచెము పవిత్రత పొంద గోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటన వ్రేలిమీదను, వాని కుడికాలి బొటన వ్రేలిమీదను ఆ అపరాధ పరిహారార్థ బలిపశువుయొక్క రక్తమున్న చోటను వేయవలెను.
  2. 29యాజకుని అరచేతిలో నున్న కొదువ నూనెను అతడు పవిత్రత పొందగోరువానికి యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము కలుగజేయుటకు వాని తలమీద పోయవలెను.
  3. 30అప్పుడు వానికి దొరకగల ఆ తెల్లగువ్వలలోనేగాని పావురపుపిల్లలలోనేగాని ఒక దాని నర్పింపవలెను.
  4. 31తన నైవేద్యము గాక వాటిలో తనకు దొరకగల పాపపరిహారార్థబలిగా ఒక దానిని దహనబలిగా ఒకదానిని అర్పింపవలెను. అట్లు యాజ కుడు పవిత్రత పొందగోరువాని నిమిత్తము యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయవలెను.
  5. 32కుష్ఠుపొడ కలిగినవాడు పవిత్రత పొందతగినవాటిని సంపాదింపలేని యెడల వాని విషయమైన విధి యిదే.
Read all of Leviticus 14

Cross references

Original words (Hebrew)

Leviticus 14:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.