Leviticus · chapter 16 · verse 28
Leviticus 16:28 in Telugu
వాటిని కాల్చివేసినవాడు తన బట్టలు ఉదుకు కొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాళెము లోనికి రావలెను.
Vaatini kaalchivesinavaadu tana battalu uduku koni neellato dehamu kadugukoni taruvaata paalemu loniki raavalenu.
Leviticus 16:28 in English
- King James Version (KJV)
- And he that burneth them shall wash his clothes, and bathe his flesh in water, and afterward he shall come into the camp.
- World English Bible (WEB)
- He who burns them shall wash his clothes, and bathe his flesh in water, and afterward he shall come into the camp.
- American Standard Version (ASV)
- And he that burneth them shall wash his clothes, and bathe his flesh in water, and afterward he shall come into the camp.
- Bible in Basic English (BBE)
- And the man by whom they are burned is to have his clothing washed and his body bathed in water, and then he may come back to the tent-circle.
- Darby Translation (DBY)
- And he that burneth them shall wash his clothes, and bathe his flesh in water; and afterwards he may come into the camp.
- Webster's Bible (WBS)
- And he that burneth them shall wash his clothes, and bathe his flesh in water, and afterward he shall come into the camp.
- Young's Literal Translation (YLT)
- and he who is burning them doth wash his garments, and hath bathed his flesh with water, and afterwards he cometh in unto the camp.
Read in context
- 26విడిచిపెట్టే మేకను వదలినవాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాళెములోనికి రావలెను.
- 27పరిశుద్ధస్థలములో ప్రాయ శ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడెనో పాపపరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాళెము వెలుపలికి తీసికొని పోవలెను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయ వలెను.
- 28వాటిని కాల్చివేసినవాడు తన బట్టలు ఉదుకు కొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాళెము లోనికి రావలెను.
- 29ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులుగాని మీ మధ్యనుండు పరదేశులుగాని మీరందరు ఏడవనెల పదియవ నాడు ఏ పనియైనను చేయక మిమ్మును మీరు దుఃఖపరచు కొనవలెను.
- 30ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపములనుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచు నట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను.