Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 16 · verse 31

Leviticus 16:31 in Telugu

అది మీకు మహా విశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను; ఇది నిత్యమైన కట్టడ.

Adi meeku mahaa vishraanti dinamu. Mimmunu meeru duhkhaparachukonavalenu; idi nityamaina kattada.

Leviticus 16:31 in English

King James Version (KJV)
It [shall be] a sabbath of rest unto you, and ye shall afflict your souls, by a statute for ever.
World English Bible (WEB)
It is a Sabbath of solemn rest to you, and you shall afflict your souls. It is a statute forever.
American Standard Version (ASV)
It is a sabbath of solemn rest unto you, and ye shall afflict your souls; it is a statute for ever.
Bible in Basic English (BBE)
It is a special Sabbath for you, and you are to keep yourselves from pleasure; it is an order for ever.
Darby Translation (DBY)
A sabbath of rest shall it be unto you, and ye shall afflict your souls: [it is] an everlasting statute.
Webster's Bible (WBS)
It [shall be] a sabbath of rest to you, and ye shall afflict your souls by a statute for ever.
Young's Literal Translation (YLT)
it [is] to you a sabbath of rest, and ye have humbled yourselves — a statute age-during.

Read in context

  1. 29ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులుగాని మీ మధ్యనుండు పరదేశులుగాని మీరందరు ఏడవనెల పదియవ నాడు ఏ పనియైనను చేయక మిమ్మును మీరు దుఃఖపరచు కొనవలెను.
  2. 30ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపములనుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచు నట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను.
  3. 31అది మీకు మహా విశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను; ఇది నిత్యమైన కట్టడ.
  4. 32ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడగుటకై అభి షేకముపొంది తన్ను ప్రతిష్ఠించుకొనునో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తము చేసికొని నారవస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను.
  5. 33మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్షపు గుడార మునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్త మును ప్రాయశ్చిత్తము చేయవలెను.
Read all of Leviticus 16

Cross references

Original words (Hebrew)

Leviticus 16:31 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.