Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 22 · verse 15

Leviticus 22:15 in Telugu

ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైనవాటిని తినుటవలన అపరాధమును భరింప కుండునట్లు తాము యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు.

Ishraayeleeyulu pratishthitamainavaatini tinutavalana aparaadhamunu bharimpa kundunatlu taamu yehovaaku pratishthinchu parishuddha dravyamulanu apavitraparachakoodadu.

Leviticus 22:15 in English

King James Version (KJV)
And they shall not profane the holy things of the children of Israel, which they offer unto the LORD;
World English Bible (WEB)
The priests shall not profane the holy things of the children of Israel, which they offer to the LORD,
American Standard Version (ASV)
And they shall not profane the holy things of the children of Israel, which they offer unto Jehovah,
Bible in Basic English (BBE)
And they may not make common the holy things which the children of Israel give to the Lord,
Darby Translation (DBY)
And they shall not profane the holy things of the children of Israel which they offer unto Jehovah,
Webster's Bible (WBS)
And they shall not profane the holy things of the children of Israel which they offer to the LORD;
Young's Literal Translation (YLT)
and they do not pollute the holy things of the sons of Israel — that which they lift up to Jehovah,

Read in context

  1. 13యాజకుని కుమార్తెలలో విధవరాలేకాని విడనాడబడినదే కాని సంతానము లేనియెడల ఆమె తన బాల్యమందువలె తన తండ్రి యింటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారమును తినవచ్చును గాని అన్యుడెవడును దాని తినకూడదు.
  2. 14ఒకడు పొరబాటున ప్రతిష్ఠితమైనదానిని తినినయెడల వాడు ఆ ప్రతిష్ఠితమైనదానిలో అయిదవవంతు కలిపి దానితో యాజకునికియ్యవలెను.
  3. 15ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైనవాటిని తినుటవలన అపరాధమును భరింప కుండునట్లు తాము యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు.
  4. 16నేను వాటిని పరి శుద్ధపరచు యెహోవానని చెప్పుము.
  5. 17మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
Read all of Leviticus 22

Cross references

Original words (Hebrew)

Leviticus 22:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.