Leviticus · chapter 23 · verse 16
Leviticus 23:16 in Telugu
ఏడవ విశ్రాంతి దినపు మరుదినమువరకు మీరు ఏబది దినములు లెక్కించి యెహోవాకు క్రొత్తఫలముతో నైవేద్యము అర్పింప వలెను.
Edava vishraanti dinapu marudinamuvaraku meeru ebadi dinamulu lekkinchi yehovaaku krottaphalamuto naivedyamu arpimpa valenu.
Leviticus 23:16 in English
- King James Version (KJV)
- Even unto the morrow after the seventh sabbath shall ye number fifty days; and ye shall offer a new meat offering unto the LORD.
- World English Bible (WEB)
- The next day after the seventh Sabbath you shall count fifty days; and you shall offer a new meal offering to the LORD.
- American Standard Version (ASV)
- even unto the morrow after the seventh sabbath shall ye number fifty days; and ye shall offer a new meal-offering unto Jehovah.
- Bible in Basic English (BBE)
- Let fifty days be numbered, to the day after the seventh Sabbath; then you are to give a new meal offering to the Lord.
- Darby Translation (DBY)
- even unto the morning after the seventh sabbath shall ye count fifty days; and ye shall present a new oblation to Jehovah.
- Webster's Bible (WBS)
- Even to the morrow after the seventh sabbath shall ye number fifty days; and ye shall offer a new meat-offering to the LORD.
- Young's Literal Translation (YLT)
- unto the morrow of the seventh sabbath ye do number fifty days, and ye have brought near a new present to Jehovah;
Read in context
- 14మీరు మీ దేవునికి అర్ప ణము తెచ్చువరకు ఆ దినమెల్ల మీరు రొట్టె యేమి పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తర తరములకు మీ నివాసస్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ.
- 15మీరు విశ్రాంతిదినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలు కొని యేడు వారములు లెక్కింపవలెను; లెక్కకు తక్కువ కాకుండ ఏడు వారములు ఉండవలెను.
- 16ఏడవ విశ్రాంతి దినపు మరుదినమువరకు మీరు ఏబది దినములు లెక్కించి యెహోవాకు క్రొత్తఫలముతో నైవేద్యము అర్పింప వలెను.
- 17మీరు మీ నివాసములలోనుండి తూములో రెండేసి పదియవవంతుల పిండిగల రెండు రొట్టెలను అల్లా డించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమపిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమఫలముల అర్పణము.
- 18మరియు మీరు ఆ రొట్టె లతో నిర్దోషమైన యేడు ఏడాది మగ గొఱ్ఱెపిల్లలను ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోను వారి పానార్పణములతోను దహనబలియై యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగును.
Cross references
- Acts 2:1 అపొస్తలుల కార్యములు 2:1పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి.
- Numbers 28:26 సంఖ్యాకాండము 28:26మరియు ప్రథమ ఫలములను అర్పించుదినమున, అనగా వారముల పండుగదినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చునప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు.