Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 23 · verse 35

Leviticus 23:35 in Telugu

వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయ కూడదు.

Vaatilo modati dinamuna meeru parishuddhasanghamugaa koodavalenu. Andulo meeru jeevanopaadhiyaina ye paniyu cheya koodadu.

Leviticus 23:35 in English

King James Version (KJV)
On the first day [shall be] an holy convocation: ye shall do no servile work [therein].
World English Bible (WEB)
On the first day shall be a holy convocation. You shall do no regular work.
American Standard Version (ASV)
On the first day shall be a holy convocation: ye shall do no servile work.
Bible in Basic English (BBE)
On the first day there will be a holy meeting: do no field-work.
Darby Translation (DBY)
On the first day there shall be a holy convocation: no manner of servile work shall ye do.
Webster's Bible (WBS)
On the first day [shall be] a holy convocation: ye shall do no servile work [in it] .
Young's Literal Translation (YLT)
on the first day [is] a holy convocation, ye do no servile work,

Read in context

  1. 33మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను
  2. 34నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముఈ యేడవ నెల పదునయిదవ దినము మొదలుకొని యేడు దినములవరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను.
  3. 35వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయ కూడదు.
  4. 36ఏడు దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. ఎనిమిదవ దినమున మీరు పరిశుద్ధసంఘ ముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రతదినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు.
  5. 37యెహోవా నియమించిన విశ్రాంతిదినములు గాకయు, మీరు దానములనిచ్చు దినములుగాకయు, మీ మ్రొక్కు బడి దినములుగాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణ ములనిచ్చు దినములుగాకయు, యెహోవాకు హోమ ద్రవ్యమునేమి దహనబలి ద్రవ్యము నేమి నైవేద్యమునేమి బలినేమి పానీ యార్పణముల నేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవి.
Read all of Leviticus 23

Cross references

Original words (Hebrew)

Leviticus 23:35 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.