Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 27 · verse 17

Leviticus 27:17 in Telugu

అతడు సునాదసంవత్సరము మొదలుకొని తన పొలమును ప్రతి ష్ఠించినయెడల నీవు నిర్ణయించు వెల స్థిరము.

Atadu sunaadasanvatsaramu modalukoni tana polamunu prati shthinchinayedala neevu nirnayinchu vela sthiramu.

Leviticus 27:17 in English

King James Version (KJV)
If he sanctify his field from the year of jubile, according to thy estimation it shall stand.
World English Bible (WEB)
If he dedicates his field from the Year of Jubilee, according to your valuation it shall stand.
American Standard Version (ASV)
If he sanctify his field from the year of jubilee, according to thy estimation it shall stand.
Bible in Basic English (BBE)
If he gives his field from the year of Jubilee, the value will be fixed by your decision.
Darby Translation (DBY)
If he hallow his field from the year of jubilee, according to thy valuation shall it stand;
Webster's Bible (WBS)
If he shall sanctify his field from the year of jubilee, according to thy estimation it shall stand.
Young's Literal Translation (YLT)
if from the year of the jubilee he sanctify his field, according to thy valuation it standeth;

Read in context

  1. 15తన యిల్లు ప్రతిష్ఠించిన వాడు దాని విడిపింపగోరినయెడల అతడు నీవు నిర్ణయించిన వెలలో అయిదవవంతు దానితో కలుపవలెను; అప్పుడు ఆ యిల్లు అతనిదగును.
  2. 16ఒకడు తన పిత్రార్జితమైన పొలములో కొంత యెహో వాకు ప్రతిష్ఠించినయెడల దాని చల్లబడు విత్తనముల కొల చొప్పున దాని వెలను నిర్ణయింపవలెను. పందుము యవల విత్తనములు ఏబది తులముల వెండి వెలగలది.
  3. 17అతడు సునాదసంవత్సరము మొదలుకొని తన పొలమును ప్రతి ష్ఠించినయెడల నీవు నిర్ణయించు వెల స్థిరము.
  4. 18సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠిం చినయెడల యాజకుడు మిగిలిన సంవత్సరముల లెక్క చొప్పున, అనగా మరుసటి సునాదసంవత్సరమువరకు వానికి వెలను నిర్ణయింపవలెను. నీవు నిర్ణయించిన వెలలో దాని వారడి తగ్గింపవలెను.
  5. 19పొలమును ప్రతిష్ఠించినవాడు దాని విడిపింపగోరినయెడల నీవు నిర్ణయించిన వెలలో అయిదవ వంతును అతడు దానితో కలుపవలెను. అప్పుడు అది అతనిదగును.
Read all of Leviticus 27

Original words (Hebrew)

Leviticus 27:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.