Leviticus · chapter 6 · verse 29
Leviticus 6:29 in Telugu
యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను; అది అతిపరిశుద్ధము.
Yaajakulalo prati magavaadu daanini tinavalenu; adi atiparishuddhamu.
Leviticus 6:29 in English
- King James Version (KJV)
- All the males among the priests shall eat thereof: it [is] most holy.
- World English Bible (WEB)
- Every male among the priests shall eat of it. It is most holy.
- American Standard Version (ASV)
- Every male among the priests shall eat thereof: it is most holy.
- Bible in Basic English (BBE)
- Every male among the priests may take it for his food: it is most holy.
- Darby Translation (DBY)
- All the males among the priests shall eat thereof: it is most holy.
- Webster's Bible (WBS)
- All the males among the priests shall eat of it: it [is] most holy.
- Young's Literal Translation (YLT)
- 'Every male among the priests doth eat it — it [is] most holy;
Read in context
- 27దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రముమీద ప్రోక్షించినయెడల అది దేనిమీద ప్రోక్షింపబడెనో దానిని పరిశుద్ధస్థలములో ఉదుకవలెను.
- 28దాని వండిన మంటికుండను పగుల గొట్ట వలెను; దానిని ఇత్తడిపాత్రలో వండినయెడల దాని తోమి నీళ్లతో కడుగవలెను.
- 29యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను; అది అతిపరిశుద్ధము.
- 30మరియు పాప పరిహారార్థబలిగా తేబడిన యే పశువు రక్తములో కొంచె మైనను అతిపరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయు టకై ప్రత్యక్షపు గుడారములోనికి తేబడునో ఆ బలిపశు వును తినవలదు, దానిని అగ్నిలో కాల్చివేయవలెను.
Cross references
- Numbers 18:10 సంఖ్యాకాండము 18:10ప్రతి మగ వాడును దానిని తినవలెను; అది నీకు పరిశుద్ధముగా ఉండును.
- Leviticus 6:17–18 లేవీయకాండము 6:17–18దాని పులియబెట్టి కాల్చవలదు; నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దాని నిచ్చియున్నాను. పాపపరిహారార్థబలివలెను అపరాధపరిహారార్థబలివలెను అది అతిపరిశుద్ధము. అహరోను సంతతిలో ప్రతివాడును దానిని తినవలెను. ఇది యెహోవా హోమముల విషయ ములో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును.
- Leviticus 6:25 లేవీయకాండము 6:25నీవు అహరోనుకును అతని సంతతివారికిని ఈలాగు ఆజ్ఞాపించుముపాపపరిహారార్థబలిని గూర్చిన విధి యేదనగా, నీవు దహనబలిరూపమైన పశువులను వధించు చోట పాపపరిహారార్థబలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలెను; అది అతి పరిశుద్ధము.