Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 9 · verse 16

Leviticus 9:16 in Telugu

అప్పుడతడు దహనబలి పశువును తీసికొని విధి చొప్పున దాని నర్పించెను.

Appudatadu dahanabali pashuvunu teesikoni vidhi choppuna daani narpinchenu.

Leviticus 9:16 in English

King James Version (KJV)
And he brought the burnt offering, and offered it according to the manner.
World English Bible (WEB)
He presented the burnt offering, and offered it according to the ordinance.
American Standard Version (ASV)
And he presented the burnt-offering, and offered it according to the ordinance.
Bible in Basic English (BBE)
And he took the burned offering, offering it in the ordered way;
Darby Translation (DBY)
And he presented the burnt-offering and offered it according to the ordinance.
Webster's Bible (WBS)
And he brought the burnt-offering, and offered it according to the manner.
Young's Literal Translation (YLT)
and he bringeth near the burnt-offering, and maketh it, according to the ordinance;

Read in context

  1. 14అతడు దాని ఆంత్రము లను కాళ్లను కడిగి బలిపీఠముమీదనున్న దహనబలి ద్రవ్యముపైని దహించెను.
  2. 15అతడు ప్రజల అర్పణమును తీసికొని వచ్చి ప్రజలు అర్పించు పాప పరిహారార్థబలియగు మేకను తీసికొని వధించి మొదటి దానివలె దీనిని పాప పరిహారార్థబలిగా అర్పించెను.
  3. 16అప్పుడతడు దహనబలి పశువును తీసికొని విధి చొప్పున దాని నర్పించెను.
  4. 17అప్పు డతడు నైవేద్యమును తెచ్చి దానిలోనుండి చేరెడు తీసి ప్రాతఃకాలమందు చేసిన దహనబలిగాక బలిపీఠముమీద తీసిన దానిని దహించెను.
  5. 18మరియు మోషే ప్రజలు అర్పించు సమాధానబలిరూపమైన కోడెదూడను పొట్టే లును వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతనికి అప్పగింపగా అతడు బలిపీఠము చుట్టు దానిని ప్రోక్షించెను.
Read all of Leviticus 9

Cross references

Original words (Hebrew)

Leviticus 9:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.