Skip to content
ThuthiThuthiThuthi
Telugu Bible passage

The Lord's Prayer in Telugu

ప్రభువు నేర్పిన ప్రార్థన

The prayer Jesus taught His disciples, "Our Father which art in heaven" (Matthew 6:9–13), in the Telugu Bible with English.

  1. కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక,

    After this manner therefore pray ye: Our Father which art in heaven, Hallowed be thy name.

    Matthew 6:9 (మత్తయి 6:9)
  2. నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక,

    Thy kingdom come. Thy will be done in earth, as [it is] in heaven.

    Matthew 6:10 (మత్తయి 6:10)
  3. మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము.

    Give us this day our daily bread.

    Matthew 6:11 (మత్తయి 6:11)
  4. మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.

    And forgive us our debts, as we forgive our debtors.

    Matthew 6:12 (మత్తయి 6:12)
  5. మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.

    And lead us not into temptation, but deliver us from evil: For thine is the kingdom, and the power, and the glory, for ever. Amen.

    Matthew 6:13 (మత్తయి 6:13)

More from the Telugu Bible

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.