Luke · chapter 10 · verse 23
Luke 10:23 in Telugu
అప్పుడాయన తన శిష్యులవైపు తిరిగి - మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి;
Appudaayana tana shishyulavaipu tirigi - meeru choochuchunna vaatini choochu kannulu dhanyamulainavi;
Luke 10:23 in English
- King James Version (KJV)
- And he turned him unto [his] disciples, and said privately, Blessed [are] the eyes which see the things that ye see:
- World English Bible (WEB)
- Turning to the disciples, he said privately, “Blessed are the eyes which see the things that you see,
- American Standard Version (ASV)
- And turning to the disciples, he said privately, Blessed [are] the eyes which see the things that ye see:
- Bible in Basic English (BBE)
- And, turning to the disciples, he said privately, Happy are the eyes which see the things you see:
- Darby Translation (DBY)
- And having turned to the disciples privately he said, Blessed are the eyes which see the things that ye see.
- Webster's Bible (WBS)
- And he turned himself to [his] disciples, and said privately, Blessed [are] the eyes which see the things that ye see.
- Young's Literal Translation (YLT)
- And having turned unto the disciples, he said, by themselves, 'Happy the eyes that are perceiving what ye perceive;
Read in context
- 21ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి - తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలు పరచినావని నిన్ను స్తుతించు చున్నాను; అవును తండ్రీ, ఆలాగు నీ దృష్టికి అనుకూల మాయెను.
- 22సమస్తమును నా తండ్రిచేత నాకు అప్పగింప బడియున్నది; కుమారుడెవడో, తండ్రి తప్ప మరెవడును ఎరుగడు; తండ్రి ఎవడో, కుమారుడును కుమారుడెవనికి ఆయనను బయలు పరచనుద్దేశించునో వాడును తప్ప, మరెవడును ఎరుగడని చెప్పెను.
- 23అప్పుడాయన తన శిష్యులవైపు తిరిగి - మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి;
- 24అనేకమంది ప్రవక్తలును రాజులును, మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని యేకాంతమందు వారితో అనెను.
- 25ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోప దేశకుడొకడు లేచి బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగెను.