Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 10 · verse 26

Luke 10:26 in Telugu

అందుకాయన ధర్మశాస్త్రమందేమి వ్రాయబడియున్నది? నీ వేమి చదువుచున్నావని అతని నడుగగా

Andukaayana dharmashaastramandemi vraayabadiyunnadi? Nee vemi chaduvuchunnaavani atani nadugagaa

Luke 10:26 in English

King James Version (KJV)
He said unto him, What is written in the law? how readest thou?
World English Bible (WEB)
He said to him, “What is written in the law? How do you read it?”
American Standard Version (ASV)
And he said unto him, What is written in the law? how readest thou?
Bible in Basic English (BBE)
And he said to him, What does the law say, in your reading of it?
Darby Translation (DBY)
And he said to him, What is written in the law? how readest thou?
Webster's Bible (WBS)
He said to him, What is written in the law? how readest thou?
Young's Literal Translation (YLT)
And he said unto him, 'In the law what hath been written? how dost thou read?'

Read in context

  1. 24అనేకమంది ప్రవక్తలును రాజులును, మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని యేకాంతమందు వారితో అనెను.
  2. 25ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోప దేశకుడొకడు లేచి బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగెను.
  3. 26అందుకాయన ధర్మశాస్త్రమందేమి వ్రాయబడియున్నది? నీ వేమి చదువుచున్నావని అతని నడుగగా
  4. 27అతడు - నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణమనస్సుతోను, నీ పూర్ణశక్తితోను, నీ పూర్ణవివేకము తోను ప్రేమింపవలెననియు, నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు, వ్రాయబడియున్నాదని చెప్పెను.
  5. 28అందుకాయన నీవు సరిగా ఉత్తరమిచ్చితివి; ఆలాగు చేయుము అప్పుడు జీవించెదవని అతనితో చెప్పెను.
Read all of Luke 10

Cross references

Original words (Greek)

Luke 10:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.