Luke · chapter 10 · verse 32
Luke 10:32 in Telugu
ఆలాగుననే లేవీయుడొకడు ఆ చోటికివచ్చి చూచి ప్రక్కగా పోయెను.
Aalaagunane leveeyudokadu aa chotikivachchi choochi prakkagaa poyenu.
Luke 10:32 in English
- King James Version (KJV)
- And likewise a Levite, when he was at the place, came and looked [on him], and passed by on the other side.
- World English Bible (WEB)
- In the same way a Levite also, when he came to the place and saw him, passed by on the other side.
- American Standard Version (ASV)
- And in like manner a Levite also, when he came to the place, and saw him, passed by on the other side.
- Bible in Basic English (BBE)
- And in the same way, a Levite, when he came to the place and saw him, went by on the other side.
- Darby Translation (DBY)
- and in like manner also a Levite, being at the spot, came and looked [at him] and passed on on the opposite side.
- Webster's Bible (WBS)
- And likewise a Levite, when he was at the place, came and looked [on him] , and passed by on the other side.
- Young's Literal Translation (YLT)
- and in like manner also, a Levite, having been about the place, having come and seen, passed over on the opposite side.
Read in context
- 30అందుకు యేసు ఇట్లనెనుఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోపట్టణమునకు దిగి వెళ్లుచు దొంగల చేతిలో చిక్కెను; వారు అతని బట్టలు దోచుకొని, అతని కొట్టి కొరప్రాణముతో విడిచి
- 31అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్లుట తటస్థించెను. అతడు అతనిని చూచి, ప్రక్కగా పోయెను.
- 32ఆలాగుననే లేవీయుడొకడు ఆ చోటికివచ్చి చూచి ప్రక్కగా పోయెను.
- 33అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవుచు, అతడు పడియున్నచోటికి వచ్చి
- 34అతనిని చూచి, అతనిమీద జాలిపడి, దగ్గరకుపోయి, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి, తన వాహనముమీద ఎక్కించి యొక పూటకూళ్లవాని యింటికి తీసికొనిపోయి అతని పరామర్శించెను.
Cross references
- Acts 18:17 అపొస్తలుల కార్యములు 18:17అప్పుడందరు సమాజమందిరపు అధికారియైన సోస్తెనేసును పట్టుకొని న్యాయపీఠము ఎదుట కొట్ట సాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతినిగూర్చియు లక్ష్యపెట్టలేదు.
- Proverbs 27:10 సామెతలు 27:10నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచి పెట్టకుము నీకు అపద కలిగిన దినమందు నీ సహోదరుని యింటికి వెళ్లకుము దూరములోనున్న సహోదరునికంటె దగ్గరనున్న పొరుగువాడు వాసి,
- Psalm 109:25 కీర్తనలు 109:25వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు
- 2 Timothy 3:2 2 తిమోతికి 3:2ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు