Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 10 · verse 8

Luke 10:8 in Telugu

మరియు మీరు ఏ పట్టణములోనైన ప్రవేశించునప్పుడు వారు మిమ్మును చేర్చుకొంటే మీ ముందరపెట్టునవి తినుడి.

Mariyu meeru e pattanamulonaina praveshinchunappudu vaaru mimmunu cherchukonte mee mundarapettunavi tinudi.

Luke 10:8 in English

King James Version (KJV)
And into whatsoever city ye enter, and they receive you, eat such things as are set before you:
World English Bible (WEB)
Into whatever city you enter and they receive you, eat the things that are set before you.
American Standard Version (ASV)
And into whatsoever city ye enter, and they receive you, eat such things as are set before you:
Bible in Basic English (BBE)
And into whatever town you go, if they take you in, take whatever food is given to you:
Darby Translation (DBY)
And into whatsoever city ye may enter and they receive you, eat what is set before you,
Webster's Bible (WBS)
And into whatever city ye enter, and they receive you, eat such things as are set before you.
Young's Literal Translation (YLT)
and into whatever city ye enter, and they may receive you, eat the things set before you,

Read in context

  1. 6సమాధానపాత్రుడు అక్కడ నుండినయెడల మీ సమాధానము అతనిమీద నిలుచును; లేనియెడల అది మీకు తిరిగి వచ్చును.
  2. 7వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ యింటిలోనే యుండుడి, పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటిం టికి తిరుగవద్దు.
  3. 8మరియు మీరు ఏ పట్టణములోనైన ప్రవేశించునప్పుడు వారు మిమ్మును చేర్చుకొంటే మీ ముందరపెట్టునవి తినుడి.
  4. 9అందులో నున్న రోగులను స్వస్థపరచుడి దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చియున్న దని వారితో చెప్పుడి.
  5. 10మీరు ఏ పట్టణములోనైన ప్రవేశించునప్పుడు వారు మిమ్మును చేర్చుకొనక పోయిన యెడల
Read all of Luke 10

Cross references

Luke 10:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.