Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 11 · verse 3

Luke 11:3 in Telugu

మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము;

Maaku kaavalasina anudinaahaaramu dinadinamu maaku dayacheyumu;

Luke 11:3 in English

King James Version (KJV)
Give us day by day our daily bread.
World English Bible (WEB)
Give us day by day our daily bread.
American Standard Version (ASV)
Give us day by day our daily bread.
Bible in Basic English (BBE)
Give us every day bread for our needs.
Darby Translation (DBY)
give us our needed bread for each day;
Webster's Bible (WBS)
Give us day by day our daily bread.
Young's Literal Translation (YLT)
our appointed bread be giving us daily;

Read in context

  1. 1ఆయన యొక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పి నట్టుగా మాకును ప్రార్థనచేయ నేర్పుమని ఆయన నడిగెను.
  2. 2అందు కాయనమీరు ప్రార్థన చేయునప్పుడు తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక,
  3. 3మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము;
  4. 4మేము మాకచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మాపాపములను క్షమించుము; మమ్మును శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను.
  5. 5మరియు ఆయన వారితో ఇట్లనెను మీలో ఎవనికైన ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రివేళ ఆ స్నేహి తుని యొద్దకు వెళ్లిస్నేహితుడా, నాకు మూడురొట్టెలు బదులిమ్ము;
Read all of Luke 11

Cross references

Luke 11:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.