Luke · chapter 11 · verse 6
Luke 11:6 in Telugu
నా స్నేహితుడు ప్రయాణముచేయుచు మార్గములో నాయొద్దకు వచ్చి యున్నాడు; అతనికి పెట్టుటకు నాయొద్ద ఏమియు లేదని అతనితో చెప్పినయెడల
Naa snehitudu prayaanamucheyuchu maargamulo naayoddaku vachchi yunnaadu; ataniki pettutaku naayodda emiyu ledani atanito cheppinayedala
Luke 11:6 in English
- King James Version (KJV)
- For a friend of mine in his journey is come to me, and I have nothing to set before him?
- World English Bible (WEB)
- for a friend of mine has come to me from a journey, and I have nothing to set before him,’
- American Standard Version (ASV)
- for a friend of mine is come to me from a journey, and I have nothing to set before him;
- Bible in Basic English (BBE)
- Because a friend of mine has come to me on a journey, and I have nothing to put before him;
- Darby Translation (DBY)
- since a friend of mine on a journey is come to me, and I have nothing to set before him;
- Webster's Bible (WBS)
- For a friend of mine in his journey is come to me, and I have nothing to set before him?
- Young's Literal Translation (YLT)
- seeing a friend of mine came out of the way unto me, and I have not what I shall set before him,
Read in context
- 4మేము మాకచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మాపాపములను క్షమించుము; మమ్మును శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను.
- 5మరియు ఆయన వారితో ఇట్లనెను మీలో ఎవనికైన ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రివేళ ఆ స్నేహి తుని యొద్దకు వెళ్లిస్నేహితుడా, నాకు మూడురొట్టెలు బదులిమ్ము;
- 6నా స్నేహితుడు ప్రయాణముచేయుచు మార్గములో నాయొద్దకు వచ్చి యున్నాడు; అతనికి పెట్టుటకు నాయొద్ద ఏమియు లేదని అతనితో చెప్పినయెడల
- 7అతడు లోపలనే యుండినన్ను తొందరపెట్టవద్దు; తలుపు వేసియున్నది, నా చిన్నపిల్లలు నాతోకూడ పండుకొని యున్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా?
- 8అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయి నను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుటవలన నైనను లేచి అతనికి కావలసినవన్నియు ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను.