Luke · chapter 12 · verse 29
Luke 12:29 in Telugu
ఏమి తిందుమో, యేమి త్రాగుదుమో, అని విచారింపకుడి, అనుమానము కలిగియుండకుడి.
Emi tindumo, yemi traagudumo, ani vichaarimpakudi, anumaanamu kaligiyundakudi.
Luke 12:29 in English
- King James Version (KJV)
- And seek not ye what ye shall eat, or what ye shall drink, neither be ye of doubtful mind.
- World English Bible (WEB)
- “Don’t seek what you will eat or what you will drink; neither be anxious.
- American Standard Version (ASV)
- And seek not ye what ye shall eat, and what ye shall drink, neither be ye of doubtful mind.
- Bible in Basic English (BBE)
- And do not give overmuch thought to your food and drink, and let not your mind be full of doubts.
- Darby Translation (DBY)
- And ye, seek not what ye shall eat or what ye shall drink, and be not in anxiety;
- Webster's Bible (WBS)
- And seek ye not what ye shall eat, or what ye shall drink, neither be ye of doubtful mind.
- Young's Literal Translation (YLT)
- 'And ye — seek not what ye may eat, or what ye may drink, and be not in suspense,
Read in context
- 27అవి కష్టపడవు, వడుకవు; అయినను తన సమస్తవైభవముతో కూడిన సొలొమోను సయితము వీటిలో ఒకదానివలెనైన అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను.
- 28నేడు పొలములో ఉండి, రేపు పొయిలోవేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును.
- 29ఏమి తిందుమో, యేమి త్రాగుదుమో, అని విచారింపకుడి, అనుమానము కలిగియుండకుడి.
- 30ఈ లోకపు జనులు వీటినన్నిటిని వెదకుదురు; ఇవి మీకు కావలసియున్నవని మీ తండ్రికి తెలియును.
- 31మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడ ఇవి మీ కనుగ్రహింపబడును.
Cross references
- Luke 12:22 లూకా 12:22అంతట ఆయన తన శిష్యులతో ఇట్లనెను–ఈ హేతువుచేత మీరు – ఏమి తిందుమో, అని మీ ప్రాణమునుగూర్చియైనను, ఏమి ధరించుకొందుమో, అని మీ దేహమునుగూర్చియైనను చింతింపకుడి.
- Luke 22:35 లూకా 22:35మరియు ఆయనసంచియు జాలెయు చెప్పులును లేకుండ నేను మిమ్మును పంపినప్పుడు, మీకు ఏమైనను తక్కువాయెనా అని వారినడిగినప్పుడు వారుఏమియు తక్కువకాలేదనిరి.
- Matthew 6:31 మత్తయి 6:31కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు.
- Luke 10:7–8 లూకా 10:7–8వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ యింటిలోనే యుండుడి, పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటిం టికి తిరుగవద్దు. మరియు మీరు ఏ పట్టణములోనైన ప్రవేశించునప్పుడు వారు మిమ్మును చేర్చుకొంటే మీ ముందరపెట్టునవి తినుడి.