Luke · chapter 13 · verse 26
Luke 13:26 in Telugu
ఆయన మీ రెక్కడివారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరునీ సముఖ మందు మేము తిని త్రాగుచుంటిమే; నీవు మా వీధులలో బోధించితివే అని చెప్ప సాగుదురు.
Aayana mee rekkadivaaro mimmunu eruganani uttaramu meeto cheppunu. Anduku meerunee samukha mandu memu tini traaguchuntime; neevu maa veedhulalo bodhinchitive ani cheppa saaguduru.
Luke 13:26 in English
- King James Version (KJV)
- Then shall ye begin to say, We have eaten and drunk in thy presence, and thou hast taught in our streets.
- World English Bible (WEB)
- Then you will begin to say, ‘We ate and drank in your presence, and you taught in our streets.’
- American Standard Version (ASV)
- then shall ye begin to say, We did eat and drink in thy presence, and thou didst teach in our streets;
- Bible in Basic English (BBE)
- Then you will say, We have taken food and drink with you, and you were teaching in our streets.
- Darby Translation (DBY)
- then shall ye begin to say, We have eaten in thy presence and drunk, and thou hast taught in our streets;
- Webster's Bible (WBS)
- Then ye will begin to say, We have eaten and drank in thy presence, and thou hast taught in our streets.
- Young's Literal Translation (YLT)
- then ye may begin to say, We did eat before thee, and did drink, and in our broad places thou didst teach;
Read in context
- 24ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి; అనేకులు ప్రవేశింప జూతురు గాని వారివలన కాదని మీతో చెప్పుచున్నాను.
- 25ఇంటి యజమానుడు లేచి తలుపువేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా, మాకు తలుపు తీయుమని చెప్ప నారంభించి నప్పుడు
- 26ఆయన మీ రెక్కడివారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరునీ సముఖ మందు మేము తిని త్రాగుచుంటిమే; నీవు మా వీధులలో బోధించితివే అని చెప్ప సాగుదురు.
- 27అప్పుడాయన మీ రెక్కడివారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పు చున్నాను; అక్రమము చేయు మీరందరు నా యొద్దనుండి తొలగిపొండని చెప్పును.
- 28అబ్రాహాము ఇస్సాకు యాకోబులును సకల ప్రవక్తలును దేవుని రాజ్యములో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు, మీరు చూచునప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు.
Cross references
- Isaiah 58:2 యెషయా 58:2తమ దేవుని న్యాయవిధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నాయొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలిసికొన నిచ్ఛ కనుపరచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలెనని వారడుగుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావలెనని యిచ్ఛ యింతురు.
- Titus 1:16 తీతుకు 1:16దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని, అసహ్యులును అవిధేయులును ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునైయుండి, తమ క్రియలవలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు.
- 2 Timothy 3:5 2 తిమోతికి 3:5పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము.