Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 14 · verse 16

Luke 14:16 in Telugu

ఆయన అతనితో నిట్లనెను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను.

Aayana atanito nitlanenu oka manushyudu goppa vindu cheyinchi anekulanu pilichenu.

Luke 14:16 in English

King James Version (KJV)
Then said he unto him, A certain man made a great supper, and bade many:
World English Bible (WEB)
But he said to him, “A certain man made a great supper, and he invited many people.
American Standard Version (ASV)
But he said unto him, A certain man made a great supper; and he bade many:
Bible in Basic English (BBE)
And he said to them, A certain man gave a great feast, and sent word of it to a number of people.
Darby Translation (DBY)
And he said to him, A certain man made a great supper and invited many.
Webster's Bible (WBS)
Then said he to him, A certain man made a great supper, and invited many:
Young's Literal Translation (YLT)
and he said to him, 'A certain man made a great supper, and called many,

Read in context

  1. 14నీకు ప్రత్యుపకారము చేయుటకు వారి కేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు; నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను.
  2. 15ఆయనతో కూడ భోజనపంక్తిని కూర్చుండినవారిలో ఒకడు ఈ మాటలు వినిదేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా
  3. 16ఆయన అతనితో నిట్లనెను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను.
  4. 17విందుకాలమందు అతడు ఇప్పుడు సిద్ధమైయున్నది, రండని పిలువబడినవారితో చెప్పుటకు తన దాసుని పంపెను.
  5. 18అయితే వారందరు ఏకమనస్సుతో నెపములు చెప్ప సాగిరి. మొదటివాడు నేనొక పొలము కొనియున్నాను, అవశ్యముగా వెళ్లిదాని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను.
Read all of Luke 14

Cross references

Original words (Greek)

Luke 14:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.