Luke · chapter 2 · verse 8
Luke 2:8 in Telugu
ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొను చుండగా
Aa deshamulo kondaru gorrela kaaparulu polamulo undi raatrivela tama mandanu kaachukonu chundagaa
Luke 2:8 in English
- King James Version (KJV)
- And there were in the same country shepherds abiding in the field, keeping watch over their flock by night.
- World English Bible (WEB)
- There were shepherds in the same country staying in the field, and keeping watch by night over their flock.
- American Standard Version (ASV)
- And there were shepherds in the same country abiding in the field, and keeping watch by night over their flock.
- Bible in Basic English (BBE)
- And in the same country there were keepers of sheep in the fields, watching over their flock by night.
- Darby Translation (DBY)
- And there were shepherds in that country abiding without, and keeping watch by night over their flock.
- Webster's Bible (WBS)
- And there were in the same country shepherds abiding in the field, keeping watch over their flock by night.
- Young's Literal Translation (YLT)
- And there were shepherds in the same region, lodging in the field, and keeping the night-watches over their flock,
Read in context
- 6వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను గనుక
- 7తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను.
- 8ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొను చుండగా
- 9ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి.
- 10అయితే ఆ దూతభయ పడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను;
Cross references
- Genesis 31:39–40 ఆదికాండము 31:39–40దుష్ట మృగములచేత చీల్చబడినదానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటియందు దొంగిలింపబడిన దాని నేమి రాత్రియందు దొంగి లింపబడినదాని నేమి నాయొద్ద పుచ్చుకొంటివి; నేను ఈలాగుంటిని. పగటి యెండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని; నిద్ర నా కన్నులకు దూరమాయెను.
- Psalm 78:70–71 కీర్తనలు 78:70–71తన దాసుడైన దావీదును కోరుకొని గొఱ్ఱెల దొడ్లలోనుండి అతని పిలిపించెను. పాడిగొఱ్ఱెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రా యేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను.
- 1 Samuel 17:34–35 1 సమూయేలు 17:34–35అందుకు దావీదు సౌలుతో ఇట్లనెనుమీ దాసుడనైన నేను నా తండ్రియొక్క గొఱ్ఱెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలోనుండి ఒక గొఱ్ఱె పిల్లను ఎత్తికొని పోవుచుండగ. నేను దానిని తరిమి చంపి దాని నోటనుండి ఆ గొఱ్ఱెను విడిపించితిని; అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని.
- John 10:8–12 యోహాను 10:8–12గొఱ్ఱెలు పోవు ద్వారమును నేనే; నాకు ముందు వచ్చిన వారందరు దొంగలును దోచుకొనువారునై యున్నారు; గొఱ్ఱెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొఱ్ఱెల కాపరికాడు గనుక గొఱ్ఱెలు తనవికానందున తోడేలు వచ్చుట చూచి గొఱ్ఱెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొఱ్ఱెలను పట్టి చెదరగొట్టును.
- Ezekiel 34:8 యెహెజ్కేలు 34:8కాపరులు లేకుండ నా గొఱ్ఱెలు దోపుడుసొమ్మయి సకలమైన అడవిమృగములకు ఆహార మాయెను; కాపరులు నా గొఱ్ఱెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొఱ్ఱెలను మేపరు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
- Exodus 3:1–2 నిర్గమకాండము 3:1–2మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. గాని పొద కాలిపోలేదు.
Original words (Greek)
- And · G2532καί kaí
- were · G2258ἦν ēn
- in · G1722ἐν en
- same · G846αὐτός autós
- country · G5561χώρα chṓra
- shepherds · G4166ποιμήν poimḗn
- field · G63ἀγραυλέω agrauléō
- keeping · G5442φυλάσσω phylássō
- watch · G5438φυλακή phylakḗ
- over · G1909ἐπί epí
- their · G846αὐτός autós
- flock · G4167ποίμνη poímnē
- night · G3571νύξ nýx