Luke · chapter 3 · verse 14
Luke 3:14 in Telugu
సైనికులును మేమేమి చేయవలెనని అతని నడిగిరి. అందుకు అతడుఎవనిని బాధపెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తిపొందియుండుడని వారితో చెప్పెను.
Sainikulunu mememi cheyavalenani atani nadigiri. Anduku ataduevanini baadhapettakayu, evani meedanu apaninda veyakayu, mee jeetamulato truptipondiyundudani vaarito cheppenu.
Luke 3:14 in English
- King James Version (KJV)
- And the soldiers likewise demanded of him, saying, And what shall we do? And he said unto them, Do violence to no man, neither accuse [any] falsely; and be content with your wages.
- World English Bible (WEB)
- Soldiers also asked him, saying, “What about us? What must we do?” He said to them, “Extort from no one by violence, neither accuse anyone wrongfully. Be content with your wages.”
- American Standard Version (ASV)
- And soldiers also asked him, saying, And we, what must we do? And he said unto them, Extort from no man by violence, neither accuse [any one] wrongfully; and be content with your wages.
- Bible in Basic English (BBE)
- And men of the army put questions to him, saying, And what have we to do? And he said to them, Do no violent acts to any man, and do not take anything without right, and let your payment be enough for you.
- Darby Translation (DBY)
- And persons engaged in military service also asked him saying, And we, what should we do? And he said to them, Oppress no one, nor accuse falsely, and be satisfied with your pay.
- Webster's Bible (WBS)
- And the soldiers likewise asked him, saying, And what shall we do? And he said to them, Do violence to no man, neither accuse [any] falsely, and be content with your wages.
- Young's Literal Translation (YLT)
- And questioning him also were those warring, saying, 'And we, what shall we do?' and he said unto them, 'Do violence to no one, nor accuse falsely, and be content with your wages.'
Read in context
- 12సుంకరులును బాప్తిస్మము పొందవచ్చి బోధకుడా, మేమేమి చేయవలెనని అతని నడుగగా
- 13అతడు మీకు నిర్ణయింపబడినదాని కంటె ఎక్కువ తీసికొనవద్దని వారితో చెప్పెను.
- 14సైనికులును మేమేమి చేయవలెనని అతని నడిగిరి. అందుకు అతడుఎవనిని బాధపెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తిపొందియుండుడని వారితో చెప్పెను.
- 15ప్రజలు కనిపెట్టుచు, ఇతడు క్రీస్తయి యుండునేమో అని అందరును యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా
- 16యోహాను నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను; అయితే నాకంటె శక్తి మంతుడొకడు వచ్చుచున్నాడు; ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మ లోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును;
Cross references
- Hebrews 13:5–6 హెబ్రీయులకు 13:5–6ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అనిమంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.
- Exodus 20:16 నిర్గమకాండము 20:16నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.
- 1 Timothy 6:8–10 1 తిమోతికి 6:8–10కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.
- Philippians 4:11 ఫిలిప్పీయులకు 4:11నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు; నేనేస్థితిలో ఉన్నను ఆస్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను.
- Exodus 23:1 నిర్గమకాండము 23:1లేనివార్తను పుట్టింపకూడదు; అన్యాయపు సాక్ష్య మును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు;
- Leviticus 19:11 లేవీయకాండము 19:11నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు;
- Romans 13:9–10 రోమీయులకు 13:9–10ఏలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు, అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్న యెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింప వలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.
- Luke 19:8 లూకా 19:8జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవనియొద్ద నైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను.
- Revelation 12:10 ప్రకటన 12:10మరియు ఒక గొప్ప స్వరము పరలోక మందు ఈలాగు చెప్పుట వింటిని రాత్రింబగళ్లు మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి యున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను.
- Philippians 2:15 ఫిలిప్పీయులకు 2:15సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి.
- Titus 2:3 తీతుకు 2:3ఆలాగుననే వృద్ధస్త్రీలు కొండెకత్తెలును, మిగుల మద్యపానాసక్తులునై యుండక, ప్రవర్తనయందు భయభక్తులుగలవారై యుండవలెననియు, దేవునివాక్యము దూషింపబడకుండునట్లు,
Original words (Greek)
- And · G1161δέ dé
- soldiers · G4754στρατεύομαι strateúomai
- likewise · G2532καί kaí
- demanded · G1905ἐπερωτάω eperōtáō
- him · G846αὐτός autós
- saying · G3004λέγω légō
- And · G2532καί kaí
- what · G5101τίς tís
- shall · G4160ποιέω poiéō
- we · G2249ἡμεῖς hēmeîs
- do · G4160ποιέω poiéō
- And · G2532καί kaí
- said · G2036ἔπω épō
- unto · G4314πρός prós
- them · G846αὐτός autós
- to · G1286διασείω diaseíō
- man · G3367μηδείς mēdeís
- neither · G3366μηδέ mēdé
- accuse · G4811συκοφαντέω sykophantéō
- falsely · G4811συκοφαντέω sykophantéō
- and · G2532καί kaí
- content · G714ἀρκέω arkéō
- with · G3800ὀψώνιον opsṓnion
- your · G5216ὑμῶν hymōn
- wages · G3800ὀψώνιον opsṓnion