Luke · chapter 3 · verse 24
Luke 3:24 in Telugu
హేలీ మత్తతుకు, మత్తతు లేవికి, లేవి మెల్కీకి,
Helee mattatuku, mattatu leviki, levi melkeeki,
Luke 3:24 in English
- King James Version (KJV)
- Which was [the son] of Matthat, which was [the son] of Levi, which was [the son] of Melchi, which was [the son] of Janna, which was [the son] of Joseph,
- World English Bible (WEB)
- the son of Matthat, the son of Levi, the son of Melchi, the son of Jannai, the son of Joseph,
- American Standard Version (ASV)
- the [son] of Matthat, the [son] of Levi, the [son] of Melchi, the [son] of Jannai, the [son] of Joseph,
- Bible in Basic English (BBE)
- The son of Matthat, the son of Levi, the son of Melchi, the son of Jannai, the son of Joseph,
- Darby Translation (DBY)
- of Matthat, of Levi, of Melchi, of Janna, of Joseph,
- Webster's Bible (WBS)
- Who was [the son] of Matthat, who was [the son] of Levi, who was [the son] of Melchi, who was [the son] of Janna, who was [the son] of Joseph,
- Young's Literal Translation (YLT)
- the [son] of Eli, the [son] of Matthat, the [son] of Levi, the [son] of Melchi, the [son] of Janna, the [son] of Joseph,
Read in context
- 22పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమువలె ఆయనమీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
- 23యేసు (బోధింప) మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల యీడుగలవాడు; ఆయన యోసేపు కుమారుడని యెంచబడెను. యోసేపు హేలీకి,
- 24హేలీ మత్తతుకు, మత్తతు లేవికి, లేవి మెల్కీకి,
- 25మెల్కీ యన్నకు, యన్న యోసేపుకు, యోసేపు మత్తతీయకు, మత్తతీయ ఆమోసుకు, ఆమోసు నాహోముకు, నాహోము ఎస్లికి, ఎస్లి నగ్గయికి,
- 26నగ్గయి మయతుకు, మయతు మత్తతీయకు, మత్తతీయ సిమియకు, సిమియ యోశేఖుకు, యోశేఖు యోదాకు,