Luke · chapter 3 · verse 31
Luke 3:31 in Telugu
ఎల్యాకీము మెలెయాకు, మెలెయా మెన్నాకు, మెన్నా మత్తతాకు, మత్తతా నాతానుకు, నాతాను దావీదుకు,
Elyaakeemu meleyaaku, meleyaa mennaaku, mennaa mattataaku, mattataa naataanuku, naataanu daaveeduku,
Luke 3:31 in English
- King James Version (KJV)
- Which was [the son] of Melea, which was [the son] of Menan, which was [the son] of Mattatha, which was [the son] of Nathan, which was [the son] of David,
- World English Bible (WEB)
- the son of Melea, the son of Menan, the son of Mattatha, the son of Nathan, the son of David,
- American Standard Version (ASV)
- the [son] of Melea, the [son] of Menna, the [son] of Mattatha, the [son] of Nathan, the [son] of David,
- Bible in Basic English (BBE)
- The son of Melea, the son of Menna, the son of Mattatha, the son of Nathan, the son of David,
- Darby Translation (DBY)
- of Meleas, of Menan, of Mattatha, of Nathan, of David,
- Webster's Bible (WBS)
- Who was [the son] of Melea, who was [the son] of Menan, who was [the son] of Mattatha, who was [the son] of Nathan, who was [the son] of David,
- Young's Literal Translation (YLT)
- the [son] of Melea, the [son] of Mainan, the [son] of Mattatha, the [son] of Nathan,
Read in context
- 29ఏరు యెహోషువకు, యెహోషువ ఎలీయెజెరుకు, ఎలీయెజెరు యోరీముకు, యోరీము మత్తతుకు, మత్తతు లేవికి,
- 30లేవి షిమ్యోనుకు, షిమ్యోను యూదాకు, యూదా యోసేపుకు, యోసేపు యోనాముకు, యోనాము ఎల్యా కీముకు,
- 31ఎల్యాకీము మెలెయాకు, మెలెయా మెన్నాకు, మెన్నా మత్తతాకు, మత్తతా నాతానుకు, నాతాను దావీదుకు,
- 32దావీదు యెష్షయికి, యెష్షయి ఓబేదుకు, ఓబేదు బోయజుకు, బోయజు శల్మానుకు, శల్మాను నయస్సోనుకు,
- 33నయస్సోను అమ్మినాదాబుకు, అమ్మినాదాబు అరాముకు, అరాము ఎస్రోముకు, ఎస్రోము పెరెసుకు, పెరెసు యూదాకు,
Cross references
- 1 Chronicles 3:5 1 దినవృత్తాంతములు 3:5యెరూష లేములో ముప్పది మూడు సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా అమీ్మయేలు కుమార్తె యైన బత్షెబవలన కలిగిన షిమ్యా షోబాబు నాతాను సొలొమోను అను నలుగురు
- 2 Samuel 5:14 2 సమూయేలు 5:14యెరూషలేములో అతనికి పుట్టినవారెవరనగా షమ్మూ యషోబాబు
- 1 Chronicles 14:4 1 దినవృత్తాంతములు 14:4యెరూషలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేరు లేవనగా, షమ్మూయ షోబాబు నాతాను సొలొమోను
- Zechariah 12:12 జెకర్యా 12:12దేశనివాసులందరు ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు, దావీదు కుటుంబి కులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను,