Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 6 · verse 21

Luke 6:21 in Telugu

ఇప్పుడు అకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు.

Ippudu akaligonuchunna meeru dhanyulu, meeru trupti parachabaduduru. Ippudu edchuchunna meeru dhanyulu, meeru navvuduru.

Luke 6:21 in English

King James Version (KJV)
Blessed [are ye] that hunger now: for ye shall be filled. Blessed [are ye] that weep now: for ye shall laugh.
World English Bible (WEB)
Blessed are you who hunger now, for you will be filled. Blessed are you who weep now, for you will laugh.
American Standard Version (ASV)
Blessed [are] ye that hunger now: for ye shall be filled. Blessed [are] ye that weep now: for ye shall laugh.
Bible in Basic English (BBE)
Happy are you who are in need of food now: for you will be made full. Happy are you who are weeping now; for you will be glad.
Darby Translation (DBY)
Blessed ye that hunger now, for ye shall be filled. Blessed ye that weep now, for ye shall laugh.
Webster's Bible (WBS)
Blessed [are] ye that hunger now: for ye shall be filled. Blessed [are ye] that weep now: for ye shall laugh.
Young's Literal Translation (YLT)
'Happy those hungering now — because ye shall be filled. 'Happy those weeping now — because ye shall laugh.

Read in context

  1. 19ప్రభావము ఆయనలోనుండి బయలుదేరి అందరిని స్వస్థపరచు చుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్ట వలెనని యత్నముచేసెను.
  2. 20అంతట ఆయన తన శిష్యులతట్టు పారచూచి ఇట్లనెను బీదలైన మీరు ధన్యులు, దేవునిరాజ్యము మీది.
  3. 21ఇప్పుడు అకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు.
  4. 22మనుష్యకుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు.
  5. 23ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి; ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై యుండును; వారి పిత రులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి.
Read all of Luke 6

Cross references

Luke 6:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.