Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 6 · verse 24

Luke 6:24 in Telugu

అయ్యో, ధన వంతులారా, మీరు (కోరిన) ఆదరణ మీరు పొంది యున్నారు.

Ayyo, dhana vantulaaraa, meeru (korina) aadarana meeru pondi yunnaaru.

Luke 6:24 in English

King James Version (KJV)
But woe unto you that are rich! for ye have received your consolation.
World English Bible (WEB)
“But woe to you who are rich! For you have received your consolation.
American Standard Version (ASV)
But woe unto you that are rich! for ye have received your consolation.
Bible in Basic English (BBE)
But unhappy are you who have wealth: for you have been comforted now.
Darby Translation (DBY)
But woe to you rich, for ye have received your consolation.
Webster's Bible (WBS)
But woe to you that are rich! for ye have received your consolation.
Young's Literal Translation (YLT)
'But woe to you — the rich, because ye have got your comfort.

Read in context

  1. 22మనుష్యకుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు.
  2. 23ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి; ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై యుండును; వారి పిత రులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి.
  3. 24అయ్యో, ధన వంతులారా, మీరు (కోరిన) ఆదరణ మీరు పొంది యున్నారు.
  4. 25అయ్యో యిప్పుడు (కడుపు) నిండియున్న వారలారా, మీరాకలిగొందురు. అయ్యో యిప్పుడు నవ్వుచున్నవారలారా, మీరు దుఃఖించి యేడ్తురు.
  5. 26మనుష్యులందరు మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ; వారి పితరులు అబద్ధప్రవక్తలకు అదే విధముగా చేసిరి.
Read all of Luke 6

Cross references

Luke 6:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.